Tuesday, 26 April 2016

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.! దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు. తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు : తూట కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే, అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు.. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమష్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని… స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు. : కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా… గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను… ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను. స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు. 🙏🙏🙏🚴🙏🙏🙏

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా  సమస్య కూడా  రాదు

: తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

: కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
🙏🙏🙏🚴🙏🙏🙏

🍀 Read With Patience 🍀 USED vs. LOVED While a man was polishing his new car, his 6 yr old son picked up a stone and scratched lines on the side of the car. In anger, the man took the child's hand and hit it many times; not realizing he was using a wrench. At the hospital, the child lost all his fingers due to multiple fractures. When the child saw his father... with painful eyes he asked, 'Dad when will my fingers grow back?' The man was so hurt and speechless; he went back to his car and kicked it a lot of times. Devastated by his own actions..... sitting in front of that car he looked at the scratches; the child had written 'LOVE YOU DAD'. The next day that man committed suicide. . . Anger and Love have no limits; choose the latter to have a beautiful, lovely life..... Things are to be used and people are to be loved. But the problem in today's world is that, People are used and things are loved. In this year, let's be careful to keep this thought in mind: Things are to be used, but People are to be loved. Watch your thoughts; they become words. Watch your words; they become actions. Watch your actions; they become habits. Watch your habits they become character; Watch your character; it becomes your destiny. I'm glad a friend forwarded this to me as a reminder. God bless you. If you don't pass this on nothing bad will happen; if you do, you might change someones life. Do u know the relationship between your two eyes? They blink together, move together, cry together, see things together & sleep together. Even though they never see each other. Friendship should be just like that! Life is vanity without FRIENDS. Who is your best friend? Send this to all your good friends....

🍀 Read With Patience 🍀
       USED  vs. LOVED

While a man was polishing his new car, his 6 yr old son picked up a stone and scratched lines on the side of the car.

In anger, the man took the child's hand and hit it many times;
not realizing he was using a wrench.

At the hospital, the child lost all his fingers due to multiple fractures.

When the child saw his father...

with painful eyes he asked, 'Dad when will my fingers grow back?'

The man was so hurt and speechless;
he went back to his car and kicked it a lot of times.

Devastated by his own actions.....
sitting in front of that car he looked at the scratches;

the child had written 'LOVE YOU DAD'.

The next day that man committed suicide. . .

Anger and Love have no limits;
choose the latter to have a beautiful, lovely life.....

Things are to be used and people are to be loved.

But the problem in today's world is that,

People are used and things are loved.

In this year, let's be careful to keep this thought in mind:

Things are to be used,
but People are to be loved.

Watch your thoughts; they become words.

Watch your words; they become actions.

Watch your actions; they become habits.

Watch your habits they become character;

Watch your character; it becomes your destiny.

I'm glad a friend forwarded this to me as a reminder.

God bless you.

If you don't pass this on nothing bad will happen;

if you do, you might change someones life.

Do u know the relationship between your two eyes?
They blink together, move together, cry together, see things together & sleep together.

Even though they never see each other.

Friendship should be just like that!

Life is vanity without FRIENDS.

Who is your best friend? Send this to all your  good friends....

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….? ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!!!!!!! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…? ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా…  చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…? అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,, మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,? వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,, తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు,,,,,,,,,,, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,? - మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….? ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,, అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…? వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…? ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,, బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…! కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….?  ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…! TAKE CARE OF YOUR BODY AND YOUR HEALTH...... IT'S THE ONLY PLACE YOU HAVE TO LIVE ,,,,,,,,,,,,

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?

ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?

ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!!!!!!!

ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు…

ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?

ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… 
చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?

అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,?

మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,

మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,?

వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా…

మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,,

తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం…

బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు,,,,,,,,,,,

పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,?

- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?

ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,,

అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…?

వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు…

అప్పట్లో…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…?

ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు…

ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,,

బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!

కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…?

మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? 
ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!

TAKE CARE OF YOUR BODY AND YOUR HEALTH......

IT'S THE ONLY PLACE YOU HAVE TO LIVE ,,,,,,,,,,,,

ప్రకృతిలోని గొప్ప సులభమైన ఔషధం "జీలకర్ర". భగవంతుడు రెడీగా తయారుచేసి ప్రకృతి ద్వారా ఇచ్చిన వేల పదార్థాలలో ఇది ఒకటి. జీలకర్రా! ఓసి, ఇంతేనా! అని అనుకోకండి. విషయం పాతదే ఎందరికో తెలుసు. కాని అనుభవంలో ఎవరమూ ఆచరించము. అందుకే కొన్ని గుర్తు చేసే ప్రయత్నం. ఈ జీలకర్ర 1. వేడిని తగ్గిస్తుంది. 2. శరీరంలో జరిగే ఆక్సీకరణ క్రియలో ఏంటీ ఏక్సిడెంట్ గా పనిచేస్తుంది. 3. కొలస్ట్రాల్ నియంత్రిస్తుంది. 4. జీర్ణవ్యవస్థకి బలాన్ని ఇస్తుంది. 5. కడుపు మంట, గ్యాసు, ఉబ్బరం నివారిస్తుంది. 6. మలబద్ధకం పారద్రోలుతుంది. 7. లివర్ కి బలాన్ని ఇస్తుంది. లివర్ బాగుంటే 75 శాతం మన శరీరం బాగుంటుంది. 75 శాతం రోగాలు రావు. 8. నిద్రలేమి తొలగిస్తుంది. 9. మతిమరుపు తొలగిస్తుంది. వయస్సును బట్టి, శరీర అవసరాన్ని బట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలు ఒక టీ స్పూన్ చొప్పున నీళ్ళలో కాని, మజ్జిగలో కాని కలిపి తీసుకోవాలి. ఎలా అంటే? జీలకర్రని కొద్దిగా దోరగా వేయించి పొడిచేసి చిన్న డబ్బాలో దాచుకొని ఉపయోగించుకోవాలి. నెల తప్పిన అమ్మాయిలకు సపాజంగా గ్యాస్ సమస్య, నడుంనొప్పి, అజీర్తి ముఖ్యలక్షణాలు. ఇవన్నీ తొలగిపోతాయి. పుట్టబోయే బిడ్డకి తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి. .................................సేకరణ.

ప్రకృతిలోని గొప్ప సులభమైన ఔషధం "జీలకర్ర".
భగవంతుడు రెడీగా తయారుచేసి ప్రకృతి ద్వారా ఇచ్చిన వేల పదార్థాలలో ఇది ఒకటి.
జీలకర్రా! ఓసి, ఇంతేనా! అని అనుకోకండి.
విషయం పాతదే ఎందరికో తెలుసు. కాని అనుభవంలో ఎవరమూ ఆచరించము. అందుకే కొన్ని గుర్తు చేసే ప్రయత్నం.
ఈ జీలకర్ర 1. వేడిని తగ్గిస్తుంది. 2. శరీరంలో జరిగే ఆక్సీకరణ క్రియలో  ఏంటీ ఏక్సిడెంట్ గా పనిచేస్తుంది. 3. కొలస్ట్రాల్ నియంత్రిస్తుంది. 4. జీర్ణవ్యవస్థకి బలాన్ని ఇస్తుంది. 5. కడుపు మంట, గ్యాసు, ఉబ్బరం నివారిస్తుంది. 6. మలబద్ధకం పారద్రోలుతుంది. 7. లివర్ కి బలాన్ని  ఇస్తుంది. లివర్ బాగుంటే  75 శాతం మన శరీరం బాగుంటుంది. 75 శాతం రోగాలు రావు. 8. నిద్రలేమి తొలగిస్తుంది. 9. మతిమరుపు తొలగిస్తుంది. 
వయస్సును బట్టి, శరీర అవసరాన్ని బట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలు ఒక టీ స్పూన్ చొప్పున  నీళ్ళలో కాని, మజ్జిగలో కాని కలిపి తీసుకోవాలి.  ఎలా అంటే?
జీలకర్రని కొద్దిగా దోరగా వేయించి పొడిచేసి చిన్న డబ్బాలో దాచుకొని ఉపయోగించుకోవాలి.
నెల తప్పిన అమ్మాయిలకు సపాజంగా గ్యాస్ సమస్య, నడుంనొప్పి, అజీర్తి ముఖ్యలక్షణాలు.  ఇవన్నీ తొలగిపోతాయి.
పుట్టబోయే బిడ్డకి తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి.
.................................సేకరణ.

Motivate Ur Self... కుదిరితే పరిగెత్తు.. , లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో.... , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే... తలుచుకుంటే... నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... నువ్వు పడుకునే పరుపు... నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , నీ అద్దం.... నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా... కన్నీళ్ళు కారిస్తే కాదు..., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. *చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...

Motivate Ur Self...

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...

6 LITTLE🌱STORIES -----:-:-:-:-:---- 🌾 { 1 } ONCE, All villagers decided to pray for rain, on the day of prayer all the People gathered but only one boy came with an umbrella. 👇 That's FAITH ----------------- 🌾 { 2 } WHEN You throw a baby in the air, she laughs because she knows you will catch her. 👇 That's TRUST ------------------ 🌾 { 3 } EVERY Night we go to bed, without any assurance of being alive the next Morning but still we set the alarms to wake up. 👇 That's HOPE ----------------- 🌾 { 4 } WE Plan big things for tomorrow in spite of zero knowledge of the future. 👇 That's CONFIDENCE ------------------- 🌾 { 5 } WE See the world suffering. But still we get Married. 👇 That's LOVE. -------------------- 🌾 {6} On an Old Man's shirt was written a cute sentence 'I Am Not 60 Years Old.., I Am Sweet 16 with 44 years Experience.' 👇 That's ATTITUDE --------------- Do live your life like 6stories SEND TO ALL CONTACTS

6 LITTLE🌱STORIES
         -----:-:-:-:-:----


                  🌾
                { 1 }

ONCE, All villagers decided to pray for rain, on the day of prayer all the People gathered but only one boy came with an umbrella.
                  👇
                That's
                FAITH
         -----------------

                  🌾
                { 2 }

WHEN You throw a baby in the air, she laughs because she knows you will catch her.
                 👇
              That's
              TRUST
       ------------------

                  🌾
                { 3 }

EVERY Night we go to bed, without any assurance of being alive the next
Morning but still we set the alarms  to wake up.
                 👇
               That's
               HOPE
       -----------------

                   🌾
                 { 4 }

WE Plan big things for tomorrow in spite of zero knowledge of the future.
                
                 👇
              That's
         CONFIDENCE
        -------------------

                  🌾
                { 5 }

WE See the world suffering.
But still we get Married.
                
                 👇
               That's
                LOVE.                                      
      --------------------
                  
                    🌾
                   {6}

On an Old Man's shirt was written a cute sentence
'I Am Not 60 Years Old.., I Am Sweet 16 with 44 years Experience.'

                  👇
                That's
             ATTITUDE
           ---------------

Do live your life like 6stories
SEND TO ALL CONTACTS

✨☀✨పంచ గంగలు✨ 1. గంగ 2. కృష్ణ 3. గోదావరి 4. తుంగభద్ర 5. కావేరి ✨☀✨షడ్గుణాలు✨☀ హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి. అవి. 1. కామం 2. క్రోధం 3. లోభం 4. మోహం 5. మదం 6. మత్సరం ✨☀✨షట్చక్రాలు✨☀ మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు 1. మూలాధార చక్రము 2. స్వాధిష్ఠాన చక్రము 3. మణిపూరక చక్రము 4. అనాహత చక్రము 5. విశుద్ధ చక్రము 6. ఆజ్ఞా చక్రము ✨☀✨షడ్విధ రసము షడ్విధ రసములు 1. ఉప్పు 2. పులుపు 3. కారం 4. తీపి 5. చేదు 6. వగరు ✨☀✨షడృతువులు✨☀షడృతువులు - ఋతువులు 6 అవి 1. వసంత ఋతువు 2. గ్రీష్మ ఋతువు 3. వర్ష ఋతువు 4. శరదృతువు 5. హేమంత ఋతువు 6. శిశిర ఋతువు ✨☀✨సప్త గిరులు✨☀కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు. అవి. 1 శేషాద్రి 2 నీలాద్రి 3 గరుడాద్రి 4 అంజనాద్రి 5 వృషభాద్రి 6 నారాయణాద్రి 7 వేంకటాద్రి ✨☀✨సప్త స్వరాలు✨☀మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు. వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు. అవి. 1. స = షడ్జమం (నెమలి క్రేంకారం) 2. రి = రిషభం (ఎద్దు రంకె) 3. గ = గాంధర్వం (మేక అరుపు) 4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత) 5. ప = పంచమం (కోయిల కూత) 6. ధ = ధైవతం (గుర్రం సకిలింత) 7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం) ✨☀✨సప్త ద్వీపాలు✨☀బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది. అవి . 1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు 2. ప్లక్షద్వీపం - మేధాతిథి 3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు 4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు 5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు 6. శాకద్వీపం - హవ్యుడు 7. పుష్కరద్వీపం - సేవనుడు. ✨☀✨సప్త నదులు✨ 1. గంగ 2. యమున 3. సరస్వతి 4. గోదావరి 5. సింధు 6. నర్మద 7. కావేరి ✨☀✨సప్త అధొలోకములు 1. అతలము 2. వితలము 3. సుతలము 4. తలాతలము 5. రసాతలము 6. మహాతలము 7. పాతాళము ✨☀✨సప్త ఋషులు✨1.వశిష్టుడ 2.ఆత్రి 3.గౌతముడు 4.కశ్యపుడు 5.భరద్వాజుడు 6.జమదగ్ని 7.విశ్వామిత్రుడు ✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨ 1. ఐరావతం 2. పుండరీకం 3. వామనం 4. కుముదం 5. అంజనం 6. పుష్పదంతం 7. సార్వభౌమం 8. సుప్రతీకం ✨☀✨అష్ట జన్మలు✨☀1.దేవ జన్మ 2. మనుష్య జన్మ 3. రాక్షస జన్మ 4. పిచాచ జన్మ 5. పశు జన్మ 6. పక్షి జన్మ 7. జలజీవ జన్మ 8. కీటక జన్మ ✨☀✨ అష్ట భార్యలు✨శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు. వారు 1. రుక్మిణి 2. సత్యభామ 3. జాంబవతి 4. మిత్రవింద 5. భద్ర 6. సుదంత 7. కాళింది 8. లక్షణ ✨☀✨అష్ట కష్టములు✨అష్ట కష్టములు 1. ఋణము 2. యాచన 3. ముసలితనము 4. వ్యభిచారము 5. దొంగతనము 6. దారిద్ర్యము 7. రోగము 8. ఎంగిలి తిని బ్రతుకుట ✨☀✨అష్ట కర్మలు✨☀ 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హూమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము ✨☀✨అష్టభాషలు.✨☀1. సంస్కృతము 2. ప్రాకృతము 3. శౌరసేని 4. మాగధి 5. పైశాచి 6. సూళికోక్తి 7. అపభ్రంశము 8. ఆంధ్రము ✨☀✨నవధాన్యాలు✨☀మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి - గోధుమలు ,వడ్లు ,పెసలు, శనగలు , కందులు , అలసందలు, నువ్వులు, మినుములు ,ఉలవలు ✨☀✨నవ రత్నాలు✨1.మౌక్తికం = ముత్యము 2.మాణిక్యం = కెంపు 3.వైఢూర్యం = రత్నం 4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం 5.వజ్రం 6.విద్రుమం = పగడం 7.పుష్యరాగం = తెల్లటి మణి 8.మరకతం = పచ్చ 9.నీలమణి ✨☀✨నవధాతువులు 1. బంగారం 2. వెండి 3.ఇత్తడి 4.సీసం 5.రాగి 6.తగరం 7.ఇనుము 8.కంచు 9.కాంతలోహం ✨☀✨నవబ్రహ్మల 1.మరీచి 2.భరద్వాజుడు 3.అంగీరసుడు 4.పులస్త్యుడు 5.పులహుడు 6.క్రతువు 7.దక్షుడు 8.వసిష్టుడు 9.వామదేవుడు ✨☀✨నవ చక్రములు✨మానవ శరీరంలో గల చక్రస్థానాలు. 1. మూలాధార చక్రము 2.స్వాధిష్టాన చక్రము 3.నాభి చక్రము 4.హృదయచక్రము 5.కంఠ చక్రము 6.ఘంటికాచక్రము 7.భ్రూవుచక్రము 8.బ్రహ్మరంధ్రము 9. గగన చక్రము ✨☀✨నవదుర్గలు✨☀ 1 శైలపుత్రి దుర్గ 2 బ్రహ్మచారిణి దుర్గ 3 చంద్రఘంట దుర్గ 4 కూష్మాండ దుర్గ 5 స్కందమాత దుర్గ 6 కాత్యాయని దుర్గ 7 కాళరాత్రి దుర్గ 8 మహాగౌరి దుర్గ 9 సిద్ధిధాత్రి దుర్గ ✨☀✨దిశలు✨☀✨ 1. తూర్పు 2. ఆగ్నేయం 3. దక్షిణం 4. నైఋతి 5. పడమర 6. వాయువ్యం 7. ఉత్తరం 8. ఈశాన్యం 9.భూమి (క్రింది ప్రక్క) 10.ఆకాశం (పైకి) ✨☀✨దశావతారాలు 1. మత్స్యావతారము 2. కూర్మావతారము 3. వరాహావతారము 4. నృసింహావతారము లేదా నరసింహావతారము 5. వామనావతారము 6. పరశురామావతారము 7. రామావతారము 8. కృష్ణావతారము 9. బుద్ధావతారము 10. కల్క్యావతారము ✨దశవిధ సంస్కారములు✨ 1. వివాహము 2. గర్బాదానము 3.పుంసవనము 4.సీమంతము 5.జాతక కర్మ 6.నామకరణము 7.అన్న ప్రాశనము 8.చూడకర్మ 9.ఉపనయనము 10.సమావర్తనము ✨☀✨దశవిధ బలములు 1. విద్యా బలము 2.కులినితా బలము 3.స్నేహ బలము 4.బుద్ది బలము 5.ధన బలము 6.పరివార బలము 7.సత్య బలము 8. సామర్ద్య బలము 9. జ్ఞాన బలము 10. దైవ బలము 😌🙏 pl share with others too🙏🙏🙏🙏

✨☀✨పంచ గంగలు✨
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

✨☀✨షడ్గుణాలు✨☀
హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

✨☀✨షట్చక్రాలు✨☀
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

✨☀✨షడ్విధ రసము
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

✨☀✨షడృతువులు✨☀షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

✨☀✨సప్త గిరులు✨☀కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.   అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

✨☀✨సప్త స్వరాలు✨☀మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు. వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.   అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

✨☀✨ అష్ట భార్యలు✨శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

✨☀✨అష్ట కష్టములు✨అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

✨☀✨అష్ట కర్మలు✨☀
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

✨☀✨అష్టభాషలు.✨☀1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

✨☀✨నవధాన్యాలు✨☀మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -
గోధుమలు ,వడ్లు  ,పెసలు,
శనగలు , కందులు , అలసందలు,
నువ్వులు, మినుములు ,ఉలవలు

✨☀✨నవ రత్నాలు✨1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

✨☀✨నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

✨☀✨నవబ్రహ్మల
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

✨☀✨నవ చక్రములు✨మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

✨☀✨నవదుర్గలు✨☀
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

✨☀✨దిశలు✨☀✨
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

✨☀✨దశావతారాలు
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము

✨దశవిధ సంస్కారములు✨
1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

✨☀✨దశవిధ బలములు
1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

😌🙏 pl share with others too🙏🙏🙏🙏