Monday, 2 May 2016

మరణాన్ని ఎప్పుడు చూడలేదు కాని.... చాలా అందమైనది అయి ఉంటుంది.  ఎందుకంటే  దాన్ని ఒక్కసారి   కలుసుకున్నవారంతా కూడా జీవించటమే మరచిపోతారు.  ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి సుమ  ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగి పోతాడు  చచ్చిన  వాడు నీటిలో తేలి చూపుతాడు  బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా? రేపు ఎక్కి ఉరెగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని  అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావ్ కాని  నీవైన,  నేనైనా మిగిలేది బూదిడగానే    ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే..  ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు...  మనుషుల ఐకమత్యం చూస్తె ఆశ్చర్యం కలుగుతుంది  బతికున్న వాడిని పడగోట్టాలనుకుంటారు  చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు    జీవితం లో ఏది ఎప్పుడో చెప్పలేము  ఏ మాట చివరిదో... ఏ ఆట చివరిదో...   అందుకే మిత్రమా ! వీలైనంతగా పలుకరిస్తూ ఉండు ...  వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండు...

మరణాన్ని ఎప్పుడు చూడలేదు కాని.... చాలా అందమైనది అయి ఉంటుంది. 
ఎందుకంటే  దాన్ని ఒక్కసారి   కలుసుకున్నవారంతా కూడా జీవించటమే మరచిపోతారు. 

ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి సుమ 
ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగి పోతాడు 
చచ్చిన  వాడు నీటిలో తేలి చూపుతాడు 

బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా?
రేపు ఎక్కి ఉరెగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని 

అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావ్ కాని 
నీవైన,  నేనైనా మిగిలేది బూదిడగానే   

ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే.. 
ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు... 

మనుషుల ఐకమత్యం చూస్తె ఆశ్చర్యం కలుగుతుంది 
బతికున్న వాడిని పడగోట్టాలనుకుంటారు 
చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు 
 
జీవితం లో ఏది ఎప్పుడో చెప్పలేము 
ఏ మాట చివరిదో... ఏ ఆట చివరిదో...  
అందుకే మిత్రమా !
వీలైనంతగా పలుకరిస్తూ ఉండు ... 
వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండు...

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా.... ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... ఒక్కసారి ఆలోచించండి... @ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా....... * ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా..... * రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?.... * దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే , టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్. దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?... * నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్ నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా.... * నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా...... * అన్నం తింటూ కూడా .. పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ . అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో విదేశి దిగుమతి బియ్యమో తెలుసా..... * ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్ వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని అసలెప్పుడయినా పట్టించుకున్నావా..... * ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా .... * అసలు , అసలయిన పరుగులు తియ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా..... * ఎప్పుడయినా , గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా, లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా..... * ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా... * పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు, చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా.... పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా... * క్రికేటర్లు బూస్టులో కూల్ డ్రింకులు తాగి ఆరోగ్యంగా ఆడుతున్నారని ... నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా.... * కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ? * ఎప్పుడు ఎలా ఆడితే దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో చెప్పగలవ్ కదా!... మరి ఎప్పుడు ఎలా దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా? * పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం.... * ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా బతికించే వాళ్ళ గురించి ఆలోచించు.... * ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు పచ్చని పోలాల్లో .... అందుకు రైతులు నాటౌట్ గా నిలవాలి మనం చీర్ లీడర్స్ కావాలి , మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
*
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
*
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
*
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
*
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
*
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
*
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
*
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
*
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
*
అసలు ,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా.....
*
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
*
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా...
*
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా....
పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా...
*
క్రికేటర్లు
బూస్టులో కూల్ డ్రింకులు తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని ...
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా....
*
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?
*
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా!...
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
*
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
*
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు....
*
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి ,
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

A VERY SHOCKING.... Very Shocking "story"...... . This is a real story of a young college girl who passed away last month in Coimbatore Her name was Priya. She was hit by a truck. She was working in a call center. She had a boy friend named Shankar. Both of them were true lovers. They always talked on the phone. You would never find her without handphone. She used to spend half of the day talking with shankar. Priya's family knew about their relationship. . Shankar was very close to Priya's family as well. (Just imagine their love) . Before she passed away she always told her friends 'If I pass away please burn me with my handphone' She also said the same thing to her parents. After her death, people cld'nt carry her body, A lot of them tried to do so, but still can't. Everybody had tried to carry the body, the results were the same. Eventually, they called a person known to one of their neighbours, who can speak with the soul of dead person and who was a friend of her father. He took a stick and started speaking to himself slowly.. After a few minutes, he said 'this girl misses something here.' Then her friends told that person about her intentions to burn her with her phone. He then opened the grave box and place her phone and sim card inside the casket. After that they tried to carry the body. It was then moved easily and they then carried her into the van. All of us were shocked. Priya's parents did not inform Shankar that Priya had passed away.. After 2 weeks Shankar called Priya's mom..... Shankar :.....'Aunty, I'm coming home today.. Cook something nice for me. Don't tell Priya that I'm coming home today, I wanna surprise her.' Her mother replied..... 'You come home first, I wanna tell you something very important.' After he came, they told him the truth about Priya. Shankar thinks that they were playing a fool. He was laughing and said 'don't try to fool me - tell Priya to come out, i have a gift for her. Please stop this nonsense'. Then they show him the original death certificate to him. They gave him proof to make him believe. (Shankar started to sweat) He said... 'Its not true.. We spoke yesterday.. She still calls me. Shankar was shaking. Suddenly, Shankar's phone rang.. 'see this is from Priya, see this....' he showed the phone to priya's family. All of them told him to answer. He talked using the loudspeaker mode.. All of them heard his conversation. Loud and clear, no cross lines, no humming. It is the actual voice of Priya & there is no way others could use her sim card since it is nailed inside the grave box They were so shocked and asked for the same person's (who can speak with the soul of dead person) help again. He brought his master to solve this matter. He & his master worked for 5 hours. Then they discovered one thing which really shocked them.... Vodafone has the best coverage 'Where ever you go, our network follows!!!' Don't shout at me . . . I am also looking for the idiot who sent me this.... So, now you too should forward this to all your nearest and dearest... and enjoy it like I did😉

A VERY SHOCKING....
Very Shocking "story"...... .

This is a real story of a young college girl who passed away last month in Coimbatore

Her name was Priya. She was hit by a truck.
She was working in a call center.

She had a boy friend named Shankar.

Both of them were true lovers. They always talked on the phone.
You would never find her without handphone.

She used to spend half of the day talking with shankar.

Priya's family knew about their relationship. .

Shankar was very close to Priya's family as well.
(Just imagine their love) .

Before she passed away she always told her friends 'If I pass away please burn me with my handphone'

She also said the same thing to her parents.

After her death,
people cld'nt carry her body,
A lot of them tried to do so,
but still can't.

Everybody had tried to carry the body,
the results were the same.

Eventually, they called a person known to one of their neighbours, who can speak with the soul of dead person and who was a friend of her father.

He took a stick and started speaking to himself slowly..

After a few minutes, he said

'this girl misses something here.'

Then her friends told that person about her intentions to burn her with her phone.

He then opened the grave box and place her phone and sim card inside the casket.

After that they tried to carry the body.

It was then moved easily and they then carried her into the van.

All of us were shocked.

Priya's parents did not inform Shankar that Priya had passed away..

After 2 weeks Shankar called Priya's mom.....

Shankar :.....'Aunty, I'm coming home today.. Cook something nice for me.

Don't tell Priya that I'm coming home today, I wanna surprise her.'

Her mother replied..... 'You come home first, I wanna tell you something very important.'

After he came,

they told him the truth about Priya.

Shankar thinks that they were playing a fool.

He was laughing and said 'don't try to fool me - tell Priya to come out, i have a gift for her. Please stop this nonsense'.

Then they show him the original death certificate to him.

They gave him proof to make him believe. (Shankar started to sweat)

He said...

'Its not true..

We spoke yesterday..

She still calls me.

Shankar was shaking.

Suddenly, Shankar's phone rang..

'see this is from Priya, see this....'

he showed the phone to priya's family.

All of them told him to answer.

He talked using the loudspeaker mode..

All of them heard his conversation.

Loud and clear,
no cross lines,
no humming.

It is the actual voice of Priya & there is no way others could use her sim card since it is nailed inside the grave box

They were so shocked and asked for the same person's
(who can speak with the soul of dead person) help again.

He brought his master to solve this matter.

He & his master worked for 5 hours.


Then they discovered one thing which really shocked them....

Vodafone has the best coverage

'Where ever you go, our network follows!!!'

Don't shout at me . . .

I am also looking for the idiot who sent me this....

So, now you too should forward this to all your nearest and dearest...

and enjoy it like I did😉

Motivate Ur Self... కుదిరితే పరిగెత్తు.. , లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో.... , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే... తలుచుకుంటే... నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... నువ్వు పడుకునే పరుపు... నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , నీ అద్దం.... నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా... కన్నీళ్ళు కారిస్తే కాదు..., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. *చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...

Motivate Ur Self...

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...

Tuesday, 26 April 2016

🕉 శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ? హిందూ ధర్మచక్రం🕉 🕉 సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. 🕉 శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 🕉 1.ఉపవాసం 🕉 శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. 🕉 ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. 🕉 2. జీవారాధాన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. 🕉 శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. 🕉 3. మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. 🕉 ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. 🕉 4.అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. 🕉 5.జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 🕉 6.మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. 🕉 శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు. 🕉 ప్రతి రోజు హిందూ ధర్మచక్రం విశేషాలు తెలుసుకోవడానికి fb.com/hindhudarmachkram పేజ్ ని like చేయగలరు.🕉

🕉 శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ? హిందూ ధర్మచక్రం🕉

🕉 సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

🕉 శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

🕉 1.ఉపవాసం

🕉 శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

🕉 ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

🕉 2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.

🕉 శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

🕉 3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

🕉 ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

🕉 4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

🕉 5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

🕉 6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

🕉 శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.
🕉 ప్రతి రోజు హిందూ ధర్మచక్రం విశేషాలు తెలుసుకోవడానికి fb.com/hindhudarmachkram పేజ్ ని like చేయగలరు.🕉

✴Good news✴ Supreme Court has announced now that any person who meets with road accidents can be taken to a nearby hospital immediately. Hospital must not ask for police report to admit him/her, it's Dr's duty to provide first aid. Police can be informed later. Please pass this to all. It may help someone... to save life. 👍👍👍👍 ========================== Railway authorities have introduced a system where one can complain from a running train. The SMS about complaint will be acknowledged & attended. Give the train no, bogie no,precise nature of complaints like -no water in bath room/ no lights/ fan not working/ security problem etc through sms. It is an effective tool. The railway complaint sms no: is 8121281212. Please pass on this message, its very helpful ========================== 1. If you see children Begging anywhere in INDIA, please contact: "RED SOCIETY" at 9940217816. They will help the children for their studies. ========================== 2. Where you can search for any BLOOD GROUP, you will get thousands of donor addresses. www.friendstosupport.org ========================== 3. Engineering Students can register in www.campuscouncil.com to attend Off Campus Selection for 40 Companies. ========================== 4. Free Education and Free hostel for Handicapped/Physically Challenged children. Contact:- 9842062501 & 9894067506. ========================== 5. If anyone met with fire accident or people born with problems in their ear, nose and mouth can get free PLASTIC SURGERY done by Kodaikanal PASAM Hospital. By German Doctors. Everything is free. Contact : 045420-240668, -245732 " Helping Hands are Better than Praying Lips" ========================== 6. If you find any important documents like Driving license, Ration card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply put them into any near by Post Boxes. They will automatically reach the owner and Fine will be collected from them. ========================== 8. It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all Human beings on earth. "TREES DO IT FOR FREE" "Respect them and Save them" ========================== 9. Special phone number for Eye bank and Eye donation: 04428281919 and 04428271616 (Sankara Nethralaya Eye Bank). For More information about how to donate eyes plz visit this site. http://ruraleye.org/ ========================== 10. Heart Surgery free of cost for children (0-10 yr) Sri Valli Baba Institute Banglore-10. Contact : 9916737471 ========================== 11. Medicine for Blood Cancer!!!! 'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. It's available free of cost at "Adyar Cancer Institute in Chennai". Create Awareness. It might help someone. Cancer Institute in Adyar, Chennai Category: Cancer Address: East Canal Bank Road, Gandhi Nagar Adyar, Chennai -600020 Landmark: Near Michael School Phone: 044-24910754 044-24910754 , 044-24911526 044-24911526 044-22350241 044-22350241 ====================== AND LET'S TRY TO HELP INDIA; BE A BETTER PLACE TO LIVE IN Please Save Our Mother Nature for "OUR FUTURE GENERATIONS" ========================== Please don't delete this without forwarding. Let it reach the 110 Crores Indians and the remaining if any.. 😊 WhatsApp is free :-)♨🚩 Post in ur groups Centralised numbers released by Indian Railways for citizen convinience " Modi Magic " 9760534983 : TTE, RESERVATION & FOOD 9760500000 : CLEANLINESS 9760534057 : COACH COMPLAINTS 9760534060 : ELECTRIC COMPLAINTS 9920142151 : ENQUIRY 9760534063 : RPF PROTECTION 9760534069 : DRINKING WATER 9760534073 : MEDICAL FACILITY PLEASE SEND TO AS MANY AS YOU CAN

✴Good news✴

Supreme Court has announced now that any person who meets with road accidents can be taken to a nearby hospital immediately.
Hospital must not  ask for police report to admit him/her, it's Dr's duty to provide first aid. Police can be informed later.
Please pass this to all. It may help someone... to save life. 👍👍👍👍
==========================

Railway authorities have introduced a system where one can complain from a running train.
The SMS about complaint will be acknowledged & attended.
Give the train no, bogie no,precise nature of  complaints like
-no water in bath room/
no lights/
fan not working/
security problem etc through sms.
It is an effective tool.
The railway complaint sms
no: is 8121281212.
Please pass on this message, its very helpful
==========================

1.  If you see children Begging anywhere in INDIA, please contact:
"RED SOCIETY" at 9940217816. They will help the children for their studies.
==========================

2.  Where you can search for any BLOOD GROUP, you will get thousands
of donor addresses. www.friendstosupport.org
==========================

3. Engineering Students can register in www.campuscouncil.com to
attend Off Campus Selection for 40 Companies.
==========================

4. Free Education and Free hostel for Handicapped/Physically Challenged children.
Contact:- 9842062501 & 9894067506.
==========================

5. If anyone met with fire accident or people born with problems in
their ear, nose and mouth can get free PLASTIC SURGERY done by
Kodaikanal PASAM Hospital.
By German Doctors. Everything is free.
Contact : 045420-240668, -245732 "
Helping Hands are Better than Praying Lips"
==========================

6. If you find any important documents like Driving license, Ration
card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply put
them into any near by Post Boxes. They will automatically reach the
owner and Fine will be collected from them.
==========================

8.  It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all
Human beings on earth.
"TREES DO IT FOR FREE"
"Respect them and Save them"
==========================

9.   Special phone number for Eye bank and Eye donation: 04428281919
and 04428271616 (Sankara Nethralaya Eye Bank). For More information
about how to donate eyes plz visit this site. http://ruraleye.org/
==========================

10.  Heart Surgery free of cost for children (0-10 yr) Sri Valli Baba Institute Banglore-10.
Contact : 9916737471
==========================

11. Medicine for Blood Cancer!!!!
'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. It's available free of cost at "Adyar Cancer Institute in Chennai". Create
Awareness. It might help someone.
Cancer Institute  in Adyar, Chennai
Category:  Cancer
Address:
East Canal Bank Road, Gandhi Nagar
Adyar, Chennai -600020
Landmark: Near Michael School
Phone:  044-24910754  044-24910754 ,  044-24911526  044-24911526
044-22350241  044-22350241
======================
AND LET'S TRY TO HELP INDIA; BE A BETTER PLACE TO LIVE IN
Please Save Our Mother Nature for
"OUR FUTURE GENERATIONS"
==========================

Please don't delete this without forwarding.
Let it reach the 110 Crores Indians and the remaining if any.. 😊
WhatsApp is free :-)♨🚩

Post in ur groups
Centralised numbers released by Indian Railways for citizen convinience
" Modi Magic "

9760534983 : TTE, RESERVATION & FOOD
9760500000 : CLEANLINESS
9760534057 : COACH COMPLAINTS
9760534060 : ELECTRIC COMPLAINTS
9920142151 : ENQUIRY
9760534063 : RPF PROTECTION
9760534069 : DRINKING WATER
9760534073 : MEDICAL FACILITY

PLEASE SEND TO AS MANY AS YOU CAN

Dj @ ఓ కుర్రాడు 👲 కోపoతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞 కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాంట్లోనే ఉంటాయని వాడి నమ్మకం.👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది . బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు . లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా … నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲 ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄 కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃 అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜 పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑 ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో… వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓 వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃 సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు . ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో నాన్న లేడు. స్కూటరూ లేదు .😔 అతడికి తెలిసిపోయింది..... నాన్న తన స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని.. అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ను అక్కడిచ్చి.. తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳 ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪 పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃 వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు, ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు. ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు.. దాని మీద నా కొడుకు హీరో లా ఉండాలి అని చెబుతున్నాడు..👨 వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭 అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨 అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని ”వద్దు నాన్నా ! వద్దు నాన్నా ! నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.." అంటూ ఏడవసాగాడు !😭 ఇంటికి వెళుతూ వెళుతూ… తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬 మీకోసం తన జీతాన్నే కాదు... జీవితాన్నీ దారపోసి.... సర్వస్వాన్నీ సమర్పించిన ఆయన 👨 త్యాగాన్ని గుర్తించండి !🙏 బంధాన్ని గౌరవించండి !!🙏 మనసారా ప్రేమిoచండి !!!🙏

Dj @
ఓ కుర్రాడు 👲
కోపoతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని
ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !🙏
బంధాన్ని గౌరవించండి !!🙏
మనసారా ప్రేమిoచండి !!!🙏