Monday, 2 May 2016

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….? ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!!!!!!! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…? ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా…  చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…? అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,, మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,? వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,, తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు,,,,,,,,,,, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,? - మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….? ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,, అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…? వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…? ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,, బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…! కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….?  ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…! TAKE CARE OF YOUR BODY AND YOUR HEALTH...... IT'S THE ONLY PLACE YOU HAVE TO LIVE ,,,,,,,,,

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?

ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?

ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!!!!!!!

ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు…

ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?

ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… 
చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?

అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,?

మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,

మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,?

వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా…

మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,,

తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం…

బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు,,,,,,,,,,,

పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,?

- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?

ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,,

అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…?

వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు…

అప్పట్లో…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…?

ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు…

ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,,

బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!

కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…?

మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? 
ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!

TAKE CARE OF YOUR BODY AND YOUR HEALTH......

IT'S THE ONLY PLACE YOU HAVE TO LIVE ,,,,,,,,,

Did you know.? History of Women's Day: Initially Women's Day was planned on 6th March... Women took 2 days to get ready. That's how it got postponed to 8th March!!! 😜 Men's Day was also planned... But as usual, they forgot the date!!! 😜

Did you know.?

History of Women's Day:
Initially Women's Day was planned on 6th March...

Women took 2 days to get ready. That's how it got postponed to 8th March!!! 😜

Men's Day was also planned...
But as usual, they forgot the date!!!
😜

Hi, did u get the bag👜 I left in front of your door? Couldn't come in, because I was in a hurry. It was a bag full of prayers, hugs, smiles, love & care. Being a woman 🙋💅👠👗 is a blessing from God. We women are strong,💪 and we are not so easily broken by circumstances of life. We cry in our hearts❤ yet we retain beautiful smiles on our faces,😊 We are over comers👑❗There's no situation that we can not handle❗People hate us. . .Men leave us💔. . .But we still remain strong and beautiful💁. We are like roses that stay red forever🌹, smell sweeter and will never dry. So come on Ladies, let's celebrate womanhood!💃 Cheers🍻 Send this to all your favourite women.

Hi, did u get the bag👜 I left in front of your door? Couldn't come in, because I was in a hurry.  It was a bag full of prayers, hugs, smiles, love & care.
Being a woman 🙋💅👠👗 is a blessing from God. We women are strong,💪  and we are not so easily broken by circumstances of life. We cry in our hearts❤ yet we retain beautiful smiles on our faces,😊 We are over comers👑❗There's no situation that we can not handle❗People hate us. . .Men leave us💔. . .But we still remain strong and beautiful💁. We are like roses that stay red forever🌹, smell sweeter and will never dry. So come on Ladies, let's celebrate womanhood!💃 Cheers🍻
Send this to all your favourite women.

మరణాన్ని ఎప్పుడు చూడలేదు కాని.... చాలా అందమైనది అయి ఉంటుంది.  ఎందుకంటే  దాన్ని ఒక్కసారి   కలుసుకున్నవారంతా కూడా జీవించటమే మరచిపోతారు.  ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి సుమ  ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగి పోతాడు  చచ్చిన  వాడు నీటిలో తేలి చూపుతాడు  బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా? రేపు ఎక్కి ఉరెగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని  అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావ్ కాని  నీవైన,  నేనైనా మిగిలేది బూదిడగానే    ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే..  ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు...  మనుషుల ఐకమత్యం చూస్తె ఆశ్చర్యం కలుగుతుంది  బతికున్న వాడిని పడగోట్టాలనుకుంటారు  చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు    జీవితం లో ఏది ఎప్పుడో చెప్పలేము  ఏ మాట చివరిదో... ఏ ఆట చివరిదో...   అందుకే మిత్రమా ! వీలైనంతగా పలుకరిస్తూ ఉండు ...  వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండు...

మరణాన్ని ఎప్పుడు చూడలేదు కాని.... చాలా అందమైనది అయి ఉంటుంది. 
ఎందుకంటే  దాన్ని ఒక్కసారి   కలుసుకున్నవారంతా కూడా జీవించటమే మరచిపోతారు. 

ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి సుమ 
ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగి పోతాడు 
చచ్చిన  వాడు నీటిలో తేలి చూపుతాడు 

బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా?
రేపు ఎక్కి ఉరెగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని 

అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావ్ కాని 
నీవైన,  నేనైనా మిగిలేది బూదిడగానే   

ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే.. 
ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు... 

మనుషుల ఐకమత్యం చూస్తె ఆశ్చర్యం కలుగుతుంది 
బతికున్న వాడిని పడగోట్టాలనుకుంటారు 
చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు 
 
జీవితం లో ఏది ఎప్పుడో చెప్పలేము 
ఏ మాట చివరిదో... ఏ ఆట చివరిదో...  
అందుకే మిత్రమా !
వీలైనంతగా పలుకరిస్తూ ఉండు ... 
వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండు...

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా.... ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... ఒక్కసారి ఆలోచించండి... @ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా....... * ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా..... * రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?.... * దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే , టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్. దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?... * నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్ నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా.... * నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా...... * అన్నం తింటూ కూడా .. పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ . అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో విదేశి దిగుమతి బియ్యమో తెలుసా..... * ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్ వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని అసలెప్పుడయినా పట్టించుకున్నావా..... * ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా .... * అసలు , అసలయిన పరుగులు తియ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా..... * ఎప్పుడయినా , గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా, లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా..... * ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా... * పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు, చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా.... పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా... * క్రికేటర్లు బూస్టులో కూల్ డ్రింకులు తాగి ఆరోగ్యంగా ఆడుతున్నారని ... నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా.... * కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ? * ఎప్పుడు ఎలా ఆడితే దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో చెప్పగలవ్ కదా!... మరి ఎప్పుడు ఎలా దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా? * పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం.... * ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా బతికించే వాళ్ళ గురించి ఆలోచించు.... * ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు పచ్చని పోలాల్లో .... అందుకు రైతులు నాటౌట్ గా నిలవాలి మనం చీర్ లీడర్స్ కావాలి , మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
*
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
*
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
*
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
*
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
*
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
*
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
*
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
*
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
*
అసలు ,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా.....
*
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
*
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా...
*
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా....
పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా...
*
క్రికేటర్లు
బూస్టులో కూల్ డ్రింకులు తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని ...
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా....
*
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?
*
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా!...
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
*
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
*
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు....
*
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి ,
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

A VERY SHOCKING.... Very Shocking "story"...... . This is a real story of a young college girl who passed away last month in Coimbatore Her name was Priya. She was hit by a truck. She was working in a call center. She had a boy friend named Shankar. Both of them were true lovers. They always talked on the phone. You would never find her without handphone. She used to spend half of the day talking with shankar. Priya's family knew about their relationship. . Shankar was very close to Priya's family as well. (Just imagine their love) . Before she passed away she always told her friends 'If I pass away please burn me with my handphone' She also said the same thing to her parents. After her death, people cld'nt carry her body, A lot of them tried to do so, but still can't. Everybody had tried to carry the body, the results were the same. Eventually, they called a person known to one of their neighbours, who can speak with the soul of dead person and who was a friend of her father. He took a stick and started speaking to himself slowly.. After a few minutes, he said 'this girl misses something here.' Then her friends told that person about her intentions to burn her with her phone. He then opened the grave box and place her phone and sim card inside the casket. After that they tried to carry the body. It was then moved easily and they then carried her into the van. All of us were shocked. Priya's parents did not inform Shankar that Priya had passed away.. After 2 weeks Shankar called Priya's mom..... Shankar :.....'Aunty, I'm coming home today.. Cook something nice for me. Don't tell Priya that I'm coming home today, I wanna surprise her.' Her mother replied..... 'You come home first, I wanna tell you something very important.' After he came, they told him the truth about Priya. Shankar thinks that they were playing a fool. He was laughing and said 'don't try to fool me - tell Priya to come out, i have a gift for her. Please stop this nonsense'. Then they show him the original death certificate to him. They gave him proof to make him believe. (Shankar started to sweat) He said... 'Its not true.. We spoke yesterday.. She still calls me. Shankar was shaking. Suddenly, Shankar's phone rang.. 'see this is from Priya, see this....' he showed the phone to priya's family. All of them told him to answer. He talked using the loudspeaker mode.. All of them heard his conversation. Loud and clear, no cross lines, no humming. It is the actual voice of Priya & there is no way others could use her sim card since it is nailed inside the grave box They were so shocked and asked for the same person's (who can speak with the soul of dead person) help again. He brought his master to solve this matter. He & his master worked for 5 hours. Then they discovered one thing which really shocked them.... Vodafone has the best coverage 'Where ever you go, our network follows!!!' Don't shout at me . . . I am also looking for the idiot who sent me this.... So, now you too should forward this to all your nearest and dearest... and enjoy it like I did😉

A VERY SHOCKING....
Very Shocking "story"...... .

This is a real story of a young college girl who passed away last month in Coimbatore

Her name was Priya. She was hit by a truck.
She was working in a call center.

She had a boy friend named Shankar.

Both of them were true lovers. They always talked on the phone.
You would never find her without handphone.

She used to spend half of the day talking with shankar.

Priya's family knew about their relationship. .

Shankar was very close to Priya's family as well.
(Just imagine their love) .

Before she passed away she always told her friends 'If I pass away please burn me with my handphone'

She also said the same thing to her parents.

After her death,
people cld'nt carry her body,
A lot of them tried to do so,
but still can't.

Everybody had tried to carry the body,
the results were the same.

Eventually, they called a person known to one of their neighbours, who can speak with the soul of dead person and who was a friend of her father.

He took a stick and started speaking to himself slowly..

After a few minutes, he said

'this girl misses something here.'

Then her friends told that person about her intentions to burn her with her phone.

He then opened the grave box and place her phone and sim card inside the casket.

After that they tried to carry the body.

It was then moved easily and they then carried her into the van.

All of us were shocked.

Priya's parents did not inform Shankar that Priya had passed away..

After 2 weeks Shankar called Priya's mom.....

Shankar :.....'Aunty, I'm coming home today.. Cook something nice for me.

Don't tell Priya that I'm coming home today, I wanna surprise her.'

Her mother replied..... 'You come home first, I wanna tell you something very important.'

After he came,

they told him the truth about Priya.

Shankar thinks that they were playing a fool.

He was laughing and said 'don't try to fool me - tell Priya to come out, i have a gift for her. Please stop this nonsense'.

Then they show him the original death certificate to him.

They gave him proof to make him believe. (Shankar started to sweat)

He said...

'Its not true..

We spoke yesterday..

She still calls me.

Shankar was shaking.

Suddenly, Shankar's phone rang..

'see this is from Priya, see this....'

he showed the phone to priya's family.

All of them told him to answer.

He talked using the loudspeaker mode..

All of them heard his conversation.

Loud and clear,
no cross lines,
no humming.

It is the actual voice of Priya & there is no way others could use her sim card since it is nailed inside the grave box

They were so shocked and asked for the same person's
(who can speak with the soul of dead person) help again.

He brought his master to solve this matter.

He & his master worked for 5 hours.


Then they discovered one thing which really shocked them....

Vodafone has the best coverage

'Where ever you go, our network follows!!!'

Don't shout at me . . .

I am also looking for the idiot who sent me this....

So, now you too should forward this to all your nearest and dearest...

and enjoy it like I did😉

Motivate Ur Self... కుదిరితే పరిగెత్తు.. , లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో.... , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే... తలుచుకుంటే... నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... నువ్వు పడుకునే పరుపు... నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , నీ అద్దం.... నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా... కన్నీళ్ళు కారిస్తే కాదు..., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. *చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...

Motivate Ur Self...

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు కూడా నీ ముందు దిగుడుపే...