పెద్దవారికి ఒక సైకాలజీ క్లాస్ జరుగుతోంది
మూర్తి గారు సైకాలజీ చెబుతూ ఒక గేమ్ ఆడదాము అన్నారు . అందరూ ఉత్సాహం చూపారు . ఒకరిని బోర్డ్ దగ్గరకు రమ్మన్నారు . మాధురి వచ్చింది .
" మీకు బాగా నచ్చిన 20 మంది పేర్లు రాయండి " అన్నారు మూర్తి గారు
ఒక 10 పేర్లు వరకూ గబగబా రాసింది . కొంచెం ఆలోచించి ఇంకో 10 పేర్లు రాసింది ఆమె . మిగిలిన వారిని వారి వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకోమన్నారు మూర్తి గారు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఒక 5 పేర్లు తీసెయ్యండి "
తన స్నేహితుల పేర్లను తీసేసింది అందరూ అలాగే చేశారు
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 5 పేర్లు తీసెయ్యండి "
తన బంధువులలో తోటికోడళ్ళు , అన్నలూ చెల్లెళ్ళూ వరుసల వారిని తొలగించింది
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 5 పేర్లు తీసెయ్యండి "
మాధురి ఏమి చెయ్యాలో తెలియని స్థితి లోకి వెళ్ళింది . అత్తా మామల పేర్లను , బావల పేర్లనూ ఆడపడుచుల పేర్లనూ తొలగించింది
.
ఇంక మిగిలినవి --- అమ్మ నాన్న మాధురి , భర్త , కొడుకు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 2 పేర్లు తీసెయ్యండి "
ఒక్క నిముషం తలవిదిలించింది
అమ్మ నాన్నల పేర్లు తొలగించింది
మిగిలినవి తను , భర్త , కొడుకు
.
" ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో పేరు తీసెయ్యండి "
.
మాధురి మనసు తల్లడిల్లి పోతోంది . ....... చివరకు తొలగించింది కొడుకు పేరు . కన్నీళ్లు ఉబికి వస్తుండగా వెళ్లి సీట్ లో కూర్చుంది .
.
.
.
మూర్తి గారు అడిగారు " మీరు ఎందుకు కొడుకు కన్నా , అమ్మా నాన్నల కన్నా భర్తకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ? "
.
.
క్లాసులో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అందరి మనసులలో ఉత్కంఠ
.
" నా తల్లి తండ్రులు నాకన్నా ముందుగానే కాలం చేస్తారు . అది వాస్తవం . నా కొడుకు ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్లి పోతాడు . ఇన్ని సంవత్సరాలూ నాతో కలిసి ఉండి నేను లేకపోతే ఎ పనీ చేసుకోలేని వ్యక్తి నా భర్త . అందుకనే ఆయనే నా మొదటి బంధం ---- చివరి వరకూ ఉండే బంధం "
.
.
అందరూ లేచి నిలబడి ఆమెను తమ హర్షద్వానాలతో అభినందించారు
మగవారిని వారు రాసినది చదవమన్నారు మూర్తి గారు .
ఆశ్చర్యం వారు వారి భార్యల పేరు మాత్రమె రాశారు
.
జీవితంలో అనేక రకాల బంధాలు ఏర్పడుతుంటాయి . వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి .
పరిమితులు లేని బంధం భార్యా భర్తల అనుబంధం . ఒప్పుకుంటారా ?
Tuesday, 26 April 2016
పెద్దవారికి ఒక సైకాలజీ క్లాస్ జరుగుతోంది మూర్తి గారు సైకాలజీ చెబుతూ ఒక గేమ్ ఆడదాము అన్నారు . అందరూ ఉత్సాహం చూపారు . ఒకరిని బోర్డ్ దగ్గరకు రమ్మన్నారు . మాధురి వచ్చింది . " మీకు బాగా నచ్చిన 20 మంది పేర్లు రాయండి " అన్నారు మూర్తి గారు ఒక 10 పేర్లు వరకూ గబగబా రాసింది . కొంచెం ఆలోచించి ఇంకో 10 పేర్లు రాసింది ఆమె . మిగిలిన వారిని వారి వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకోమన్నారు మూర్తి గారు . " ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఒక 5 పేర్లు తీసెయ్యండి " తన స్నేహితుల పేర్లను తీసేసింది అందరూ అలాగే చేశారు " ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 5 పేర్లు తీసెయ్యండి " తన బంధువులలో తోటికోడళ్ళు , అన్నలూ చెల్లెళ్ళూ వరుసల వారిని తొలగించింది . " ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 5 పేర్లు తీసెయ్యండి " మాధురి ఏమి చెయ్యాలో తెలియని స్థితి లోకి వెళ్ళింది . అత్తా మామల పేర్లను , బావల పేర్లనూ ఆడపడుచుల పేర్లనూ తొలగించింది . ఇంక మిగిలినవి --- అమ్మ నాన్న మాధురి , భర్త , కొడుకు . " ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో 2 పేర్లు తీసెయ్యండి " ఒక్క నిముషం తలవిదిలించింది అమ్మ నాన్నల పేర్లు తొలగించింది మిగిలినవి తను , భర్త , కొడుకు . " ఇప్పుడు అందులో నుండి ముఖ్యులు కాని ఇంకో పేరు తీసెయ్యండి " . మాధురి మనసు తల్లడిల్లి పోతోంది . ....... చివరకు తొలగించింది కొడుకు పేరు . కన్నీళ్లు ఉబికి వస్తుండగా వెళ్లి సీట్ లో కూర్చుంది . . . . మూర్తి గారు అడిగారు " మీరు ఎందుకు కొడుకు కన్నా , అమ్మా నాన్నల కన్నా భర్తకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ? " . . క్లాసులో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అందరి మనసులలో ఉత్కంఠ . " నా తల్లి తండ్రులు నాకన్నా ముందుగానే కాలం చేస్తారు . అది వాస్తవం . నా కొడుకు ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్లి పోతాడు . ఇన్ని సంవత్సరాలూ నాతో కలిసి ఉండి నేను లేకపోతే ఎ పనీ చేసుకోలేని వ్యక్తి నా భర్త . అందుకనే ఆయనే నా మొదటి బంధం ---- చివరి వరకూ ఉండే బంధం " . . అందరూ లేచి నిలబడి ఆమెను తమ హర్షద్వానాలతో అభినందించారు మగవారిని వారు రాసినది చదవమన్నారు మూర్తి గారు . ఆశ్చర్యం వారు వారి భార్యల పేరు మాత్రమె రాశారు . జీవితంలో అనేక రకాల బంధాలు ఏర్పడుతుంటాయి . వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి . పరిమితులు లేని బంధం భార్యా భర్తల అనుబంధం . ఒప్పుకుంటారా ?
Friday, 22 April 2016
Wife was busy in packing her clothes. . Husband - Where are you going ? . Wife - I'm moving to my mother. . Husband also starts packing his clothes. . Wife - Now where are you going ? . Husband - I'm also moving to my mother. . Wife - And what about the kids ? . Husband - Well I guess ... If you are moving to your mother and I'm moving to my mother ... They should move to their mother. . Clothes unpacked.😉😄😄😄
Wife was busy in packing her clothes.
.
Husband - Where are you going ?
.
Wife - I'm moving to my mother.
.
Husband also starts packing his clothes.
.
Wife - Now where are you going ?
.
Husband - I'm also moving to my mother.
.
Wife - And what about the kids ?
.
Husband - Well I guess ... If you are moving to your mother and I'm moving to my mother ... They should move to their mother.
.
Clothes unpacked.😉😄😄😄
Thursday, 21 April 2016
సుబ్బారావు బస్ కోసం వెయిట్ చేస్తూ బస్టాండ్లో నిలుచున్నాడు. ఇంతలో ఓ బెగ్గర్ వచ్చి బిచ్చం అడిగాడు. టెన్ రుపీస్ ప్లీజ్ ఫుడ్డు లేదు. బీరు కొడతావా? అడిగాడు సుబ్బారావు. బిత్తర పోయిన బిచ్చగాడు లేదు సార్ నేను తాగను అన్నాడు. ఓ కే సిగరెట్ తీసి దమ్ము కొట్టు అన్నాడు సుబ్బారావు. అలవాటు లేదు సార్ చెప్పాడు బెగ్గర్. పోనీ పేకాడదాం వస్తావా నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను. నో నాకసలు పేకాడ్డమే రాదు. సరే నీకో గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తాను రా! అన్నాడు సుబ్బారావు. ఛీ నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్ అన్నాడు. సరే నువ్ మాఇంటికి రావాలి అన్నాడు సుబ్బారావు. ఎందుకు? ఆశ్చర్యంతో అడిగాడు బెగ్గర్. నిన్ను మా ఆవిడకు చూపెట్టాలి. మందు కొట్టనోడు సిగరెట్ తాగకుండా పేకాట గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యని మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి చూపెట్టాలి.!! 😝😝😂😂
సుబ్బారావు బస్ కోసం వెయిట్ చేస్తూ బస్టాండ్లో నిలుచున్నాడు.
ఇంతలో ఓ బెగ్గర్ వచ్చి బిచ్చం అడిగాడు.
టెన్ రుపీస్ ప్లీజ్ ఫుడ్డు లేదు.
బీరు కొడతావా? అడిగాడు సుబ్బారావు.
బిత్తర పోయిన బిచ్చగాడు లేదు సార్ నేను తాగను అన్నాడు.
ఓ కే సిగరెట్ తీసి దమ్ము కొట్టు అన్నాడు సుబ్బారావు.
అలవాటు లేదు సార్ చెప్పాడు బెగ్గర్.
పోనీ పేకాడదాం వస్తావా నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను.
నో నాకసలు పేకాడ్డమే రాదు.
సరే నీకో గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తాను రా! అన్నాడు సుబ్బారావు. ఛీ నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్ అన్నాడు.
సరే నువ్ మాఇంటికి రావాలి అన్నాడు సుబ్బారావు.
ఎందుకు? ఆశ్చర్యంతో అడిగాడు బెగ్గర్.
నిన్ను మా ఆవిడకు చూపెట్టాలి.
మందు కొట్టనోడు సిగరెట్ తాగకుండా పేకాట గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యని మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి చూపెట్టాలి.!! 😝😝😂😂
😀😜😆😳😲😂😎 చిత్రగుప్తుడు ఓరోజు బ్రహ్మ దేవుడితో మొరబెట్టుకున్నాడు. స్వామీ ఈ ఆడవాల్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.! వాల్లేమో వరలక్ష్మీ వ్రతం చేయడం! మీరేమో మరో ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త అయేట్టుగా వరమిచ్చేస్తున్నారు. ఇపుడేమైంది? అడిగాడు బ్రహ్మ. ఆడవాళ్లు అదేభర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కానీ ఎక్కువ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు! ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది! అందుకే ఈ స్కీం ఆపేద్దాం ప్రభూ?! బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం!! ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతావిని దీనికి భూలోకంలోని తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే సమాధానం చెప్పగలడు! అన్నాడు. వెంటనే చిత్రగుప్తుడు KCR దగ్గరికెల్లి వరలక్ష్మీ వ్రతం సమస్య నుండి తననెలాగైనా గట్టెంక్కించమని ప్రాధేయపడ్డాడు. అంతావిన్న KCR సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు. ఎవరైతే అదేభర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి. ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోరు.! దాంతో సమస్యనే లేకుండా పోతుంది....simple. 😃
😀😜😆😳😲😂😎
చిత్రగుప్తుడు ఓరోజు బ్రహ్మ దేవుడితో మొరబెట్టుకున్నాడు.
స్వామీ ఈ ఆడవాల్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.!
వాల్లేమో వరలక్ష్మీ వ్రతం చేయడం! మీరేమో మరో ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త అయేట్టుగా వరమిచ్చేస్తున్నారు.
ఇపుడేమైంది?
అడిగాడు బ్రహ్మ.
ఆడవాళ్లు అదేభర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కానీ
ఎక్కువ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు!
ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది! అందుకే ఈ స్కీం ఆపేద్దాం ప్రభూ?!
బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు.
ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం!!
ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతావిని దీనికి భూలోకంలోని తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే సమాధానం చెప్పగలడు! అన్నాడు.
వెంటనే చిత్రగుప్తుడు KCR దగ్గరికెల్లి వరలక్ష్మీ వ్రతం సమస్య నుండి తననెలాగైనా గట్టెంక్కించమని ప్రాధేయపడ్డాడు.
అంతావిన్న KCR సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు.
ఎవరైతే అదేభర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి.
ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోరు.!
దాంతో సమస్యనే లేకుండా పోతుంది....simple. 😃
Beautiful story . Girl: "Dad... my teacher ask me what ur Dad do?" . Dad: "wat u said?" . Girl: "i said he works in a chocolate factory nd brings lots of chocolate for me.... . In evening he works in an ice-cream parlour nd i eat my favourite flavour . he also works in a toys shop and bring me soft and cuddy teddy's 😍 . Sumtyms he is a teacher also coz he helps me in my homework. . He is very strong and hardworking person. . he works from morning to evening nd nvr get tired nd always der for me. . Dad did i said right...??? " . . Dad:- (with tears in the eyes) "I Love You so much my baby 😘 😊 " . Girl: "I Love You too Dad." <3 :) :) (y) (y)
Beautiful story
.
Girl: "Dad... my teacher ask me what ur Dad do?"
.
Dad: "wat u said?"
.
Girl: "i said he works in a chocolate factory nd brings lots of chocolate for me....
.
In evening he works in an ice-cream
parlour nd i eat my favourite flavour
.
he also works in a toys shop and bring me soft and cuddy teddy's 😍
.
Sumtyms
he is a teacher also coz he helps me in my homework.
.
He is very strong and hardworking person.
.
he works from morning to evening nd nvr get tired nd always der for me.
.
Dad did i
said right...??? "
.
.
Dad:- (with tears in the eyes)
"I Love You so much my baby 😘 😊 "
.
Girl: "I Love You too Dad."
<3 :) :) (y) (y)
The 99 Club . అనగనగా ఒక రాజు . రాజుగారు అనేక భోగ భాగ్యాలతో , సిరి సంపదలతో తులతూగుతూ జనరంజకంగా పాలిస్తున్నాడు . అయినా ఎదో ఒక వెలితి ఆయనలో . సరిగా నిద్రపట్టేది కాదు . ఆయనలో తృప్తీ సంతోషమూ ఎప్పుడూ ఉండేవి కావు . . ఒక రోజు ఆయన పాడుకుంటూ పనిచేస్తున్న ఒక నౌకరును చూశాడు . వాడు ఎంతో ఆనందం గా పనిచేస్తూ పాడుకుంటూ పనిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు . . “ నువ్వు పని చేస్తూ కూడా ఆనందం గా ఎలా పాడుకోగాలుగుతున్నావు ? సంతోషంగా ఎలా ఉన్నావు ? . “ రాజా ! నేను కూలీ వాడిని . నాకు కావలసింది పైన ఒక నీడ . కడుపులోకి వేడి వేడిగా ఇంత బువ్వ . మీ దయవలన అవి రెండూ మా కుటుంబానికి బాగా అందుతున్నాయి . ఇక సంతోషమూ , తృప్తీ కాక ఏమి కావాలి ?” అన్నాడు ఆ కూలీ వాడు . . మంత్రిగారిని పిలిచాడు . వాడికి అంత సంతోషమూ , నాకు ఇంత అసంతృప్తీ ఎందుకు అని అడిగాడు . . మంత్రి వెంటనే . “ అయ్యా ! వాడు 99 క్లబ్బులో లేడు . అందుకే అంత సంతోషంగా ఉన్నాడు . “ . 99 క్లబ్బా ? అంటే ఏమిటయ్యా ? . అదేమిటో తెలుసుకోవాలంటే మీరు 99 బంగారు నాణేలు తీసుకుని ఒక సంచీలో వేసి వాడి గుమ్మం ముందు పడెయ్యండి . తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి . మీకే తెలుస్తుంది . . మర్నాడు చీకటి ఉండగానే రాజుగారు స్వయంగా మారువేషంలో కూలీ వాడి గుమ్మంలో సంచీ వదిలి వాడు లేచి ఆ సంచీ తీసుకుని లోపలి వెళ్ళాక చాటు నుండి వాడు ఏమి చేస్తున్నాడో గమనించడం మొదలు పెట్టారు . . . వాడు ఆ సంచీని విప్పి బంగారు నాణేలు చూసి ఆశ్చర్యపోయాడు . తీసి లెక్క పెట్టాడు . 99 ఉన్నాయి . వందో నాణెం కోసం బయటకు వచ్చి వెతికాడు . దొరకలేదు . మళ్ళీ లోపలి వెళ్ళాడు . లెక్క పెట్టాడు . భార్యను పిలిచాడు . లేక్కపెట్టమన్నాడు . ఆమె లెక్కపెట్టినా వండవ నాణెం కనబడలేదు . . భార్యతో అన్నాడు వందో నాణెం కోసం కష్టపడి ఇద్దరం పని చెయ్యాలి అని చెప్పాడు . . అతడి జీవితం మారిపోయింది . కష్టపడి అదనపు పని చెయ్యడం అదనపు సంపాదన కోసం అనేక పనులు చెయ్యడం మొదలు పెట్టాడు . ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం , భార్యపై కోపపడడం మొదలయ్యాయి . వాడి ముఖం లో చిరునవ్వు కనబడడం మానేసింది . పాటలు పాడటం ఆగిపోయింది . చిరాకులు మొదలయ్యాయి . ఇంట్లో మనుషుల సహకారం లేదని పిల్లలనూ , భార్యనూ తిట్టడం మొదలయ్యింది . . వాడిలో వచ్చిన మార్పును మంత్రితో చెప్పాడు రాజు . . “ అవును రాజా ! అతడు ఇపుడు 99 క్లబ్బులో పూర్తికాలపు సభ్యుడు అయ్యాడు . . 99 క్లబ్బు అంటే సంతోషంగా గడపడానికి అవకాశం ఉన్నా అందనిది ఏదో అందుకోవాలని అర్రులు చాచటం . . తనకు ఉన్నదానితో తృప్తిగా ఆనందం గా గడిపే అవకాశం ఈ క్లబ్బులోని సభ్యులకు ఉండదు . ఇంకా ఏదో సాదించి అప్పుడు ఆనందిస్తాను అనుకుంటూ ఎప్పటికీ తృప్తిని పొందలేరు కొందరు మానవులు . వారి జీవితం అంతా సంపాదించాలనే అనుకుంటారు తప్ప తృప్తికి మించిన సంపాదన లేదని అనుకోరు . మన ఉద్యోగులూ , ప్రతినిధులూ అందరూ ఇదే యావలో ఉంటారు ప్రభూ ! “ . ఇందులో చేరటానికి సభ్యత్వం అక్కరలేదు గాని , జీవితాన్నే దానికి అంకితం చేసేస్తాము ప్రభూ ! ఆదిశంకరుల భజగోవిందం సారం ఇదే ప్రభూ !
The 99 Club
.
అనగనగా ఒక రాజు . రాజుగారు అనేక భోగ భాగ్యాలతో , సిరి సంపదలతో తులతూగుతూ జనరంజకంగా పాలిస్తున్నాడు . అయినా ఎదో ఒక వెలితి ఆయనలో . సరిగా నిద్రపట్టేది కాదు . ఆయనలో తృప్తీ సంతోషమూ ఎప్పుడూ ఉండేవి కావు .
.
ఒక రోజు ఆయన పాడుకుంటూ పనిచేస్తున్న ఒక నౌకరును చూశాడు . వాడు ఎంతో ఆనందం గా పనిచేస్తూ పాడుకుంటూ పనిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు .
.
“ నువ్వు పని చేస్తూ కూడా ఆనందం గా ఎలా పాడుకోగాలుగుతున్నావు ? సంతోషంగా ఎలా ఉన్నావు ?
.
“ రాజా ! నేను కూలీ వాడిని . నాకు కావలసింది పైన ఒక నీడ . కడుపులోకి వేడి వేడిగా ఇంత బువ్వ . మీ దయవలన అవి రెండూ మా కుటుంబానికి బాగా అందుతున్నాయి . ఇక సంతోషమూ , తృప్తీ కాక ఏమి కావాలి ?” అన్నాడు ఆ కూలీ వాడు .
.
మంత్రిగారిని పిలిచాడు . వాడికి అంత సంతోషమూ , నాకు ఇంత అసంతృప్తీ ఎందుకు అని అడిగాడు .
.
మంత్రి వెంటనే
.
“ అయ్యా ! వాడు 99 క్లబ్బులో లేడు . అందుకే అంత సంతోషంగా ఉన్నాడు . “
.
99 క్లబ్బా ? అంటే ఏమిటయ్యా ?
.
అదేమిటో తెలుసుకోవాలంటే మీరు 99 బంగారు నాణేలు తీసుకుని ఒక సంచీలో వేసి వాడి గుమ్మం ముందు పడెయ్యండి . తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి . మీకే తెలుస్తుంది .
.
మర్నాడు చీకటి ఉండగానే రాజుగారు స్వయంగా మారువేషంలో కూలీ వాడి గుమ్మంలో సంచీ వదిలి వాడు లేచి ఆ సంచీ తీసుకుని లోపలి వెళ్ళాక చాటు నుండి వాడు ఏమి చేస్తున్నాడో గమనించడం మొదలు పెట్టారు .
.
.
వాడు ఆ సంచీని విప్పి బంగారు నాణేలు చూసి ఆశ్చర్యపోయాడు . తీసి లెక్క పెట్టాడు . 99 ఉన్నాయి . వందో నాణెం కోసం బయటకు వచ్చి వెతికాడు . దొరకలేదు . మళ్ళీ లోపలి వెళ్ళాడు . లెక్క పెట్టాడు . భార్యను పిలిచాడు . లేక్కపెట్టమన్నాడు . ఆమె లెక్కపెట్టినా వండవ నాణెం కనబడలేదు .
.
భార్యతో అన్నాడు వందో నాణెం కోసం కష్టపడి ఇద్దరం పని చెయ్యాలి అని చెప్పాడు .
.
అతడి జీవితం మారిపోయింది . కష్టపడి అదనపు పని చెయ్యడం అదనపు సంపాదన కోసం అనేక పనులు చెయ్యడం మొదలు పెట్టాడు . ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం , భార్యపై కోపపడడం మొదలయ్యాయి . వాడి ముఖం లో చిరునవ్వు కనబడడం మానేసింది . పాటలు పాడటం ఆగిపోయింది . చిరాకులు మొదలయ్యాయి . ఇంట్లో మనుషుల సహకారం లేదని పిల్లలనూ , భార్యనూ తిట్టడం మొదలయ్యింది .
.
వాడిలో వచ్చిన మార్పును మంత్రితో చెప్పాడు రాజు .
.
“ అవును రాజా ! అతడు ఇపుడు 99 క్లబ్బులో పూర్తికాలపు సభ్యుడు అయ్యాడు .
.
99 క్లబ్బు అంటే సంతోషంగా గడపడానికి అవకాశం ఉన్నా అందనిది ఏదో అందుకోవాలని అర్రులు చాచటం .
.
తనకు ఉన్నదానితో తృప్తిగా ఆనందం గా గడిపే అవకాశం ఈ క్లబ్బులోని సభ్యులకు ఉండదు . ఇంకా ఏదో సాదించి అప్పుడు ఆనందిస్తాను అనుకుంటూ ఎప్పటికీ తృప్తిని పొందలేరు కొందరు మానవులు . వారి జీవితం అంతా సంపాదించాలనే అనుకుంటారు తప్ప తృప్తికి మించిన సంపాదన లేదని అనుకోరు . మన ఉద్యోగులూ , ప్రతినిధులూ అందరూ ఇదే యావలో ఉంటారు ప్రభూ ! “
.
ఇందులో చేరటానికి సభ్యత్వం అక్కరలేదు గాని , జీవితాన్నే దానికి అంకితం చేసేస్తాము ప్రభూ !
ఆదిశంకరుల భజగోవిందం సారం ఇదే ప్రభూ !
😀................😁పెళ్లాం 👩 ఊరెళితే 😁................😀 😀 😁 😀 😁 😀 😁 ఆనందం 😃 : పెళ్ళయిన మగాడికి విశ్రాంతి లేదా స్వామీ...? సాములోరు 😇: ఎవరు చెప్పారు నాయనా విశ్రాంతి లేదని. సమస్య ఉంటే పరిష్కారం ఉంది. పెళ్లాం ఊరెళ్ళిన ప్రతీ సారి మగాడికి విశ్రాంతే నాయనా...! ఆనందం 😃 : పెళ్లాం ఎక్కడికి వెళ్లకపోతే స్వామీ..! సాములోరు 😁:నువ్వు ఊరెళ్ళు నాయనా ఏ గొడవ ఉండదు... 😜
😀................😁పెళ్లాం 👩 ఊరెళితే 😁................😀
😀
😁
😀
😁
😀
😁
ఆనందం 😃 : పెళ్ళయిన మగాడికి విశ్రాంతి లేదా స్వామీ...?
సాములోరు 😇: ఎవరు చెప్పారు నాయనా విశ్రాంతి లేదని. సమస్య ఉంటే పరిష్కారం ఉంది. పెళ్లాం ఊరెళ్ళిన ప్రతీ సారి మగాడికి విశ్రాంతే నాయనా...!
ఆనందం 😃 : పెళ్లాం ఎక్కడికి వెళ్లకపోతే స్వామీ..!
సాములోరు 😁:నువ్వు ఊరెళ్ళు నాయనా ఏ గొడవ ఉండదు... 😜