Sunday 27 March 2016

🗾మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.

పరిక్ష మొదలైన 10   నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు

ఏంటి బాబు లేట్ అంటే ..

👮*మహేష్:*   ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..?
అని వెళ్ళి కూర్చున్నాడు.

(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

👨*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు,
ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం చేయండి.

(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

👦*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

😁*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

👳*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన   ప్రభాస్

👷*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

👲*జూ యన్.టి.ఆర్ : *రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
... లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!

(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితే
జ )

😉*రవితేజ: * ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు....
నేనే...ఇచ్చా...!
ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
For people who can read Telugu enjoy!!
Please pass around to your family and friends...!!!

Kumari 21F Remix Song only For u ___________...

1. Hey College ki Velthundhi
Class ki Vastundi
Booksu Testhundi
Notesu Rasthundi

LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA

2. Voni lu Vesthundhi
Cuteuguntundhi
Chaduvu thuntundhi
Kullu jokesu Vesthundhi

LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA

3. A Tution lo o9o  Clock Ki Good Night Andhi
Kani Last Readu
Today 12:30 Andhi

Saturday Night
Party ki Rammandhi
Prathi okkadiki
Haii Cheppi Class Isthundhi

LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA

4. Midnight-u daataaka
Booku Testhundhi
Em Chaduvuthunavu ante
Nothing-u Antundhi

LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA
LOVE CHEYALA VODHAA

5. Facebook lo
Friends list 1K undhi
Aa List Lona
Okkadaina Abbaiyi Lekundhi
Monthkokka Selfie
Upload chesthundhi
Comment Pettina Prathiodini
Bro Antundhiii

LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA

6. MOVIE antundhi
PHONE lo Chesthundhi
Cell emo always
OFF lo Antundhi

LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA

7. Classlo Nuvve
Manchodivi Antundhi Kaani
Okasari aina nannu
Chudakuntundhi

LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA
LOVE CHEYSTHADA LEDHA
´´´´´████████´´´´
´´`´███▒▒▒▒███´´´´´
´´´███▒●▒▒●▒██´´´
´´´███▒▒👃▒▒▒██´´´
´´´███▒▒👄▒▒██´
´´██████▒▒███´´´´´
´██████▒▒▒▒███´´
██████▒▒▒▒▒▒███´´´´
´´▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▒´´
´´▒▒▒▒▓▓▓▓▓▓▓▓▓▒´´´´´
´.▒▒▒´´▓▓▓▓▓▓▓▓▒´´´´´
´.▒▒´´´´▓▓▓▓▓▓▓▒
..▒▒.´´´´▓▓▓▓▓▓▓▒
´▒▒▒▒▒▒▒▒▒▒▒▒
´´´´´´´´´███████´´´´
´´´´´´´´████████´´´´´´
´´´´´´´█████████´´´´´
´´´´´´██████████´´´
´´´´´´██████████´´
´´´´´´´█████████´
´´´´´´´█████████´
´´´´´´´´████████´´´
         ___▒▒▒▒▒
_________▒▒▒▒
_________▒▒▒▒
________▒▒_▒▒
_______▒▒__▒▒
_____ ▒▒___▒▒
_____▒▒___▒▒
____▒▒____▒▒
___▒▒_____▒▒
_███______▒▒
█_███____███
█ _███_ _█_███

Send to 2 groups and you'll see the girl fall down, I'm also shocked!!

ఓ తేనెటీగ ఎప్పటిలాగా పూల నుంచి మకరoదాన్ని సేకరించి కష్టపడి తేనెపట్టు కట్టుకుంటోంది.
అది చూసిన ఓ పక్షి
"నువ్వు చచ్చీచెడీ తేనెపట్టు కట్టుకుంటున్నావు, మనుషులు ఎవరో ఒకరు వచ్చి దాన్ని కొల్లగొట్టుకుపోతున్నారు, నీకేం బాధగా లేదా"
అని అడిగింది.

దానికి తేనెటీగ
"వాళ్లు అంతకన్నా ఏం చేయగలరు చెప్పు?
వాళ్లు దోచుకువెళ్లింది తేనెనే తప్ప తేనే తయారు చేయడాన్ని కాదు కదా!.
నేను అది మళ్లీ చేసుకోగలను. వాళ్లు తేనెపట్టు కట్టగలరా?
ఈ ప్రపంచంలో ఎవరైనా మనం తయారు చేసిన దాన్ని కొల్లగొట్టగలరే తప్ప తయారు చేసే నైపుణ్యాన్ని ఎవరూ లాక్కోలేరు"
అని బదులిచ్చింది తేనెటీగ.

anyone  can  copy  your  CREATIONS  but  no  one  can  copy  your  TALENT..♦

ఎప్పుడైనా మీకు ఆస్తి అంతస్తులున్న అహం పెరిగితే శ్మశానాన్ని ప్రదక్షిణ చేసి సమాధులు చూసి రండి కుదిరితే చనిపోయినోడు ఏం తీసుకెళ్లాడో అడగండి! ఎప్పుడైనా మీకు పరమాత్మునిపై ప్రేమనేది కలిగితే ఆకలితో ఉన్న వాడికి మీ చేతులతో అన్నం పెట్టండి కడుపునిండా దీవెనలతో మీ ఆత్మ నవ్వేను చూడండి! ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు మేల్కొని నవ్వితే వాడిని ముక్కలు చేసి తలెత్తి గర్వంగా మిడిసిపడండి మన ప్రవర్తనే మనకి దిక్సూచని తెలిసి మసులుకోండి! ఎప్పుడైనా మీ కొవ్వుపెరిగి కండల బలం పొగరుబోతే ఏదైనా ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక చుట్టుచుట్టి రండి సత్తువ తగ్గినవారు కాటివైపు నడుస్తున్నారు చూడండి! -ఓ వాట్సప్ మెసేజ్

Saturday 26 March 2016

ఓఅత్త కి ముగ్గురు అల్లుళ్ళు......
వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో
తెలుసుకోవాలి అనుకుంది.....
మొదటి రోజు పెద్ద అల్లుడు ను
తీసుకుని సముద్రం కి వెళ్లింది....
అక్కడ అత్త సముద్రంలో
పడిపోయింది...
పెద్ద అల్లుడు కాపాడతాడు....
అత్త నా అల్లుడు చాలా మంచి వాడు అని
కార్ కొని ఇచ్చింది.....
రెండో రోజు రెండో అల్లుడును అదే
చోటుకు తీసుకెళ్ళి మళ్లి సముద్రంలో
పడింది...
రెండో అల్లుడు కూడా కాపాడతాడు.....
అత్త రెండో అల్లుడు కూడా మంచోడు
అని బైక్ కొని ఇచ్చింది.....
మూడో ...రోజు మూడో అల్లుడి నీ
తీసుకెళ్ళింది.. ...
అత్త మళ్ళి సముద్రం లో
పడిపోయింది..... .
మూడో అల్లుడు బాగాఆలోచించాడు.....
మొదటి అల్లుడి కీ కార్ ఇచ్చింది...
రెండో వాడికి బైక్ ఇచ్చింది.......
ఇక మిగిలింది కేవలం సైకిల్
మాత్రమే...ఇప్పుడు అత్తను రక్షిస్తే
అదే ఇస్తుంది ....అది నేను ఏం
చేసుకుంటాను అని అత్తను
సముద్రంలోవదిలేసాడు.....
ఇంటికి వచ్చేసాడు......
ఆశ్చర్యం......తర్వాత రోజు చూస్తే
ఇంటి ముందు BMW కారు
.......కానుకగావచ్చింది....
ఎలా....???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
వాళ్ళ మామ ఇచ్చాడు

జఫ్ఫా టీవీ కొనుక్కోన్వటానికి, ఆ వూరిలొ వున్న ఒకే ఒక పెద్ద షాప్ కు వెళ్ళాడు.జఫ్ఫా షాప్ అంతా తిరిగి ఒక మోడల్ ఎంచుకుని, బిల్లింగ్ చెయ్యమని సేల్స్ మాన్ కు చెప్పాడు....సేల్స్ మాన్ " దాన్ని ... మేము జఫ్ఫా కి అమ్మం".జఫ్ఫా నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మనసంతా ఆ టీవీ మీదే .... దాంతో, ఆ టీవీ ఎలా అయిన కొనుక్కోవాలనే తపనతో, ఈసారి తమిలియన్ లా (లుంగీవాలలా) తయారయ్యి, మరల అదే షాప్ కు వెళ్లి, అదే టీవీ ని చూపించి ప్యాక్ చెయ్యమంటాడు..దానికి:ఆ సేల్స్ మాన్: " మేము జఫ్ఫా కు అమ్మం" ఆన్నాడు.జఫ్ఫా 'వాడికి-నేను జఫ్ఫా అని ఎలా తెలిసిపోయింది' అనుకుంటూ ఇంటికి వెళ్లి మదనపడ్డాడు. అలా మదనపదుతూ, ఆ టీవీ ఎలా అయిన కొన్నుక్కోవాలనేకోరిక ఇంకా తీవ్రంగా మనసులో అనుకోని, మరుసటి రోజు షేవింగ్ చేసుకొని, ప్యాంటు, టీ-షర్టు, కళ్ళద్దాలు పెట్టుకొని నీట్ గా తయారయ్యి షాప్ వెళ్ళాడు. అదే మోడల్ ను సేల్స్ మాన్ కి చూపించి, బిల్ చెయ్యమన్నాడు.ఈసారికూడా సేల్స్ మాన్:సేల్స్ మాన్: " మేము జఫ్ఫా కు అమ్మం" అన్నాడు.జఫ్ఫా పిచ్చి కోపంతో "నాకు ఆ టీవీ ఎందుకు అమ్మరు? అయినా నేను ఏ వేషం మార్చుకు వచ్చినా, నేను జఫ్ఫా అని ఎలా తెలిసిపోతోంది?".సేల్స్ మాన్: అది టీవీ కాదు సర్, అది MICOWAVE ఓవెన్" అన్నాడు నెమ్మదిగా.

Monday 21 March 2016

సమయం రాత్రి 10 గంటలు !
ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు .
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు.కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.
తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు"కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి."అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగాడు
దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యం గా ఉన్నాయి. కానీ ఆ చెట్టు కి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కొడుకుకి విషయం అర్ధమయ్యింది
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని
ఆశిస్తూ.............

ఈ చిన్న కథ మీ మనసుని తాకితే నలుగురితో షేర్ చేసుకోగలరు..

A touching love story...

WIFE:
What would you do if i died?
Would you get married again?

Husband:
No...how can I think of marrying?

Wife-
Why not?
You would need company...for good and bad moments....please get married

Husband:
...oh Shona...you are so sweet....even after death u r worrying about me...

Wife: so promise me, u will remarry if I die...

Husband:
Ok, ok, i'd get married again...just for you

Wife:
Would you live in our house with your
new Wife...?

Husband:Yes, but will never let her use your room.

Wife:Would you let her drive my car ?

Husband: no...
its yours...I will keep it as your memory...and buy new one..

Wife:Would you give her my jewelry?

Husband:
No..how can I...
it has your memories attached
I am sure she would want her own..

Wife: Would she wear my shoes..?

Husband: No, never
her size is '7', and yours is 9

Wife:
--silence-

Husband:
'Shiiit'...!!!

Husband's funeral is on Sunday, please attend......

Saturday 19 March 2016

ఇంకో నిమిషంలో చనిపోయేవారిలో కనిపించే లక్షణాలు...నమ్మలేని జీవిత సత్యాలు

చావు...ఇది వింటే చాలు చాల మందికి చచ్చేంచ భయం. ఎక్కడ చనిపోతామో..ఎలా చనిపోతామో అన్న దిగులు. నిజానికి బ్రతికున్న్న రోజులు రంగు రంగుల బట్టలు కట్టుకుంటాము. ఈ రంగుల ప్రపంచాన్ని ఈ కండ్లతో చూస్తాం. మరి చనిపోయే ముందు ఏం చూస్తాం మరి.

మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పలేము. ఎలా చనిపోతాడో అంతకన్నా చెప్పలేము. అయితే మరికొన్ని క్షణాల్లో చనిపోయే వారిదగ్గర ఉంటే మనకు కొన్ని లక్షణాలు తెలుస్తాయంట. వారు చనిపోతున్నారా లేదా అనేది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి.

1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.

2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.

3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.

4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.

5. కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.

6. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.

I had spent an hour in the bank with my Uncle, as he had to transfer some money.  I couldn't resist myself & asked...

''Uncle, why don't we activate your internet banking?''

''Why would I do that?''
He asked...

''Well, then you wont have to spend an hour here for things like transfer.

You can even do your shopping online. Everything will be so easy!''

I was so excited about initiating him into the world of Net banking.

He asked ''If I do that, I wont have to step out of the house?

''Yes, yes''! I said. I told him how even grocery can be delivered at door now and how amazon delivers everything!

His answer left me tongue-tied.

He said ''Since I entered this bank today, I have met four of my friends, I have chatted a while with the staff who know me very well by now.

You know I m alone...
this is the company that I need. I like to get ready and come to the bank. I have enough time, it is the physical touch that I crave.

Two years back I got sick, The store owner  from whom I buy fruits, came to see me and sat by my bedside and cried.

My wife fell down few days back while on her morning walk. My local grocer saw her and immediately got his car to rush her home as he knows where I live.

Would I have that 'human' touch if everything became online?

Why would I want everything delivered to me and force me to interact with just my computer?

I like to know the person that I'm dealing with and not just the 'seller' . It creates bonds. Relationships.

Does Amazon or flipkart deliver all this as well?'''👆👆👌👌

Technology isn' t life ..  Spend time with people .. Not with devices...

🌷 నీ విలువ ఎంత --?🌷

ఒక వ్యేక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఏంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు....
ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.

🌺సూక్తి ముక్తావళి👇🏻

1. ప్రభుత్వ ఆఫీస్ లలోనే కాదు ప్రైవేటు ఆఫీస్ లలో కూడా ఉద్యోగస్తుడు ప్రశాంతంగా నిద్ర😴 పోయిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు....

2. వర్షాకాలం వర్షాలని☔.....
ఎండాకాలం ఎండలని🌞 ......
చలికాలంలో చలిని☁ఎలా ఆప లేమో.....
పోయే కాలం 😑వచ్చినా అలానే ఆపలేము ....

3. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో😆😅 ....
పక్కన ఆడి పెళ్ళాం🙍 లేదని అర్ధం ....

4. అడిగిన వెంటనే అప్పుదొరికిన రోజు💰,
ఇచ్చిన అప్పు తిరిగి అడగని వారు పెరిగిన రోజే😷...
దేశం అభివృద్ధి పథంలో  నడుస్తుంది....

5. వ్యక్త పరచని ప్రేమ💌 అనేది  పేకాట లాంటిది
లైఫ్ జోకరు పడింది 🃏అని సంతోషించేలోపే పక్కోడికి డీల్ షొ పడిపోతుంది...

6. మనిషి, ఆశ👻 అనే పెనంమీద దోశలేస్తూ🍳 ఉంటాడు.
ఒక్క దోశ  మాడిందని🍪,
పిండి పారేసు కుంటాడా లేక పెనం పగల గొడతాడా..?
రెండూ చెయ్యడు....
పెనం బాగా తుడిచి మళ్ళీ వేస్తాడు🍳🍳.......
అపజయాలు మాడిన దోశ  లాంటివి....

7. అతిగా అవేశ పడిన అమ్మాయి 🙅...
అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు...

8. ప్రియురాలు పువ్వులాంటిది🌷 కొట్టినా పెద్ద దెబ్బ తగలదు .......
పెళ్ళాం పెంకు📏 లాంటిది కొడితె👊🏻 బొక్కడిపొద్ది😕....

9. ప్రేమ 💗అనేది బీరకాయ తొక్కలాంటిది ...
తెలిసిన వాడు దానితో పచ్చడి🍜 చేసుకుంటాడు,
తెలియని వాడు బయట పడేస్తాడు ...
టోటల్ గా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే ప్రేమలో పడితే పచ్చడి అయిపోతారు👽.....

10. పరుల సొమ్ము💴 ఫినాయిల్ లాంటిది చూడటానికి తెల్లగా ఉన్నా తాగితే పోతాం .........

11. బుర్ర లేనోడితో  వాదించటం అంటే ....
ఫ్రెష్ గా తడిసి వచ్చిన బురద పంది 🐷🐖తో బాక్సింగ్👊🏻 లాంటిది
తెగించి దిగితే గెలుస్తావ్ మనకెందుకొచ్చిన బురదలే అనుకుంటే  ఓడిపొతావ్......

12. అబద్దానికి అయుష్షు తక్కువ....
బట్టలు తక్కువ వేెసే హీరోయిన్ మీద పుకారులెక్కువ....

13. పాలల్లో  నీళ్ళు కలపక పోతే పాల వాడికి ఎంత నష్టమో...
దేశం లో వెధవలు లేక పోతే దేశానికీ అంతే  నష్టం.....

14. ఒక సిగరెట్🚬 మరో రెండు సిగరెట్🚬  🚬 లని వెలిగించక పోతే అది ఎంత కాస్ట్లీ సిగరెట్టు అయినా గొప్ప సిగరెట్ అవ్వలేదు ....
ఒక యదవ మరో ఇద్దరు యదవలని తయారు చెయ్యక పోతే వాడు ఎంత పెద్ద యదవ అయినా   గొప్ప యదవ కాలేడు ........

15. కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ 🐠కూడా స్టార్ హోటల్ లో డిష్ 🐡అవుతుంది....

16. ఏడుపులు పలు రకాలు ....

మనం బాగు పడటం లేదు అని ఏడ్చేవాళ్ళు😔.....

ఎప్పుడు బాగుపడతాం అని ఏడ్చేవాళ్ళు😣....

పక్కనోడు బాగు పడితే ఏడ్చేవాళ్ళు😩....

పక్కనోడు ఎక్కడ బాగుపడతాడో అనిఖ ఏడ్చేవాళ్ళు😫....

మొదటి ఇద్దరిది ఆశ
మిగతా ఇద్దరిది అత్యాశ.... మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ  ఉండకూడదు ....
(సరదాగా కాసేపు అంతే).🎎🎎 KSNM 🎎🎎

Friday 18 March 2016

😀😜😆😳😲😂😎
చిత్రగుప్తుడు ఓరోజు బ్రహ్మ దేవుడితో మొరబెట్టుకున్నాడు.
స్వామీ ఈ ఆడవాల్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.
వాల్లేమో వరలక్ష్మీ వ్రతం చేయడం!  మీరేమో మరో ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త అయేట్టుగా వరమిచ్చేస్తున్నారు.
ఇపుడేమైంది? అడిగాడు బ్రహ్మ.
ఆడవాళ్లు అదేభర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కానీ ఈ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు! ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది! అందుకే ఈ స్కీం ఆపేద్దాం ప్రభూ?!
బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు.
ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం!!
ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతావిని దీనికి భూలోకంలో చాణుక్యుడొక్కడే సమాధానం చెప్పగలడు! అన్నాడు.
వెంటనే చిత్రగుప్తుడు చాణుక్యుని దగ్గరికెల్లి వరలక్ష్మీ వ్రతం సమస్య నుండి తననెలాగైనా గట్టెంక్కించమని ప్రాధేయపడ్డాడు.
అంతావిన్న చాణుక్యుడు సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు.
ఎవరైతే అదేభర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి.
ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోలేదు.!
దాంతో సమస్యనే లేకుండా పోయింది.
అందుకే చాణుక్యుడికి కౌటిల్యుడనే పేరొచ్చింది.
థింక్ డిఫరెంట్!

😎😂😲😳😆😝😃

Daughters are like Parrots in the house..

When she speaks,
Speaks without a break..
& everyone says,
“Please be quite"

When she is silent,
mother says,
“Are you not feeling well"

Father says,
"Why is the house so silent"

Brother says,
"Are you angry"

and when she is married, all say,
"The happiness of the house has left"

She is the real non stop music

That's a Girl..😊

Because all the happiness starts from a girl😘

👌🍃Woman has the most unique character like salt
Her presence is never remembered...but
Her absence makes all the things tasteless !!🐾👍
👌👍👯💃👯👭
pass it to your lovely sisters , daughter and friends😊

Very useful information

పంచగంగలు
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

షడ్గుణాలు

హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

షట్చక్రాలు

మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

షడ్విధ రసములు
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

షడృతువులు

షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

సప్త గిరులు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.

1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

సప్త స్వరాలు☀✨

మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀✨

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨☀✨

సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు✨☀✨

1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨☀✨

1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨

1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀✨

1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

✨☀✨ అష్ట భార్యలు✨☀✨

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

✨☀✨అష్ట కష్టములు✨☀✨

అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

✨☀✨అష్ట కర్మలు✨☀✨

1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

✨☀✨అష్టభాషలు.✨☀✨

1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

✨☀✨నవధాన్యాలు✨☀✨

మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -

గోధుమలు ,వడ్లు ,పెసలు,

శనగలు , కందులు , అలసందలు,

నువ్వులు, మినుములు ,ఉలవలు

✨☀✨నవ రత్నాలు✨☀✨

నవ రత్నాలు
1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

✨☀✨నవధాతువులు✨☀✨

నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

✨☀✨నవబ్రహ్మలు✨☀✨

1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

✨☀✨నవ చక్రములు✨☀✨

మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

✨☀✨నవదుర్గలు✨☀✨

నవదుర్గలు
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

✨☀✨దిశలు✨☀✨

1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

✨☀✨దశావతారాలు✨☀✨

1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము

✨☀✨దశవిధ సంస్కారములు✨☀✨

1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

✨☀✨దశవిధ బలములు✨☀✨

1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము 
10. దైవ బలము
🙏💐