Friday 23 September 2016

ఈనాటి సరదా సంగతుల్లొ ముఖ్యాంశాలు: 1. Face book lo chating చేస్తూ red handed గా పట్టుబడి భార్య చేతిలో తన్నులు తిన్న భర్త. భర్త పరిస్థితి విషమించిందటున్న డాక్టర్లు. 2. T.V. remote కోసం అత్తాకోడళ్ళ మధ్య రగడ, కోడలి చేతిలో ముక్కలైన remote. పోనీలే spare remote.ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు. 3. Face book లో తన profile pic కి like కొట్టలేదని భర్తపై అలిగి పుట్టింటికి వెళపోయిన భార్య. అంతా మనమంచికే అని ఆనందంలో తేలిపోతున్న భర్త. 4. Wi-fi facility మరియు charging points లేవంటూ students కాలేజీ యాజమాన్యంపై దాడి. Mids లో 80% దాటిన వారికి మాత్రమే free wi-fi facility కలిపిస్తావని ఖరాకండిగా తేల్చిచెప్పిన యాజమాన్యం. 5. భర్తశవం ముందు బాధపడుతూ అలవాట్లోపొరపాటుగా selfie తీసుకుని facebook లో upload చేసిన భార్య. ఆఫీసుకి సెలవులు లేవంటూ RIP ద్వారా facebook లో ప్రగాడసానుభూతి తెలియజేస్యున్న బందువర్గం. 6. Wi-fi password కోసం దంపతుల దారుణహత్య అసెంబ్లీని కుదిపేసిన ప్రతిపక్షం. వీలైనంత త్వరలో ప్రతి సెంటర్లోనూ free wi-fi. కల్పిస్తావని హామీ ఇచ్చిన ప్రభుత్వం.(పాలకపక్షం) . 7. బోర్ కొట్టాడని భర్తని OLX లో అమ్మకానికి పెట్టిన భార్య. తక్కువలో దొరుకుతాడని కొత్తపెళ్లికొడుకుకోసం ఫ్లిప్ కార్టులో వెతుకుతున్న తల్లి తండ్రులు. 8. Open heart surgery చేస్తూ హడావుడిలో heart లో mobile మర్చపోయి operation చేసిన వైద్యుడు. ఎందుకో ఒక్కోసారి hang ఐపోతున్నడంటూ మళ్లీ Doctorcheckup కి వచ్చిన పేషెంట్. 9. శ్రావణమాసం కానుకగా 2గ్రాముల బంగారం కొన్నవారికి ఒక ఘాటైన ఉల్లిపాయ ఉచితంగా పొందవచ్చుఅంటూ ప్రకటిస్తున్న GRT సంస్ధ. పాత ఉల్లిపాయలు kg ఒక్కంటికి 1పట్టుచీర ఉచితంగా ఇస్తామంటున్న కక్కుర్తి బ్రదర్సు. 10. ఒక ఇల్లాలు T.V.లో సీరియల్స్ చూస్తున్న.అదును కనిపెట్టి ఇంట్లోఉన్న నగలతోపాటు డబ్బంతా దోచుకెళ్ళిన దొంగలు. హమ్మయ్య��

ఈనాటి సరదా సంగతుల్లొ ముఖ్యాంశాలు:

1.  Face book lo chating చేస్తూ red handed గా పట్టుబడి భార్య చేతిలో తన్నులు తిన్న భర్త.

భర్త పరిస్థితి విషమించిందటున్న డాక్టర్లు.

2. T.V. remote కోసం అత్తాకోడళ్ళ మధ్య రగడ, కోడలి చేతిలో ముక్కలైన remote.

పోనీలే spare remote.ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు.

3. Face book లో తన profile pic కి like కొట్టలేదని భర్తపై అలిగి పుట్టింటికి వెళపోయిన భార్య.

అంతా మనమంచికే అని ఆనందంలో తేలిపోతున్న భర్త.

4. Wi-fi facility మరియు charging points లేవంటూ students కాలేజీ యాజమాన్యంపై దాడి.

Mids లో 80% దాటిన వారికి మాత్రమే free wi-fi facility కలిపిస్తావని ఖరాకండిగా తేల్చిచెప్పిన యాజమాన్యం.

5. భర్తశవం ముందు బాధపడుతూ అలవాట్లోపొరపాటుగా selfie తీసుకుని facebook లో upload చేసిన భార్య.

ఆఫీసుకి సెలవులు లేవంటూ RIP ద్వారా  facebook లో ప్రగాడసానుభూతి తెలియజేస్యున్న బందువర్గం.

6. Wi-fi password కోసం దంపతుల దారుణహత్య అసెంబ్లీని కుదిపేసిన ప్రతిపక్షం.

వీలైనంత త్వరలో ప్రతి సెంటర్లోనూ free wi-fi. కల్పిస్తావని హామీ ఇచ్చిన ప్రభుత్వం.(పాలకపక్షం) .

7. బోర్ కొట్టాడని భర్తని OLX లో అమ్మకానికి పెట్టిన భార్య. 

తక్కువలో దొరుకుతాడని కొత్తపెళ్లికొడుకుకోసం ఫ్లిప్ కార్టులో వెతుకుతున్న తల్లి తండ్రులు.

8. Open heart surgery చేస్తూ  హడావుడిలో heart లో mobile మర్చపోయి operation చేసిన వైద్యుడు.

ఎందుకో ఒక్కోసారి hang ఐపోతున్నడంటూ మళ్లీ Doctorcheckup కి వచ్చిన పేషెంట్.

9. శ్రావణమాసం కానుకగా 2గ్రాముల బంగారం కొన్నవారికి ఒక ఘాటైన ఉల్లిపాయ ఉచితంగా  పొందవచ్చుఅంటూ ప్రకటిస్తున్న GRT సంస్ధ.

పాత ఉల్లిపాయలు  kg ఒక్కంటికి 1పట్టుచీర ఉచితంగా ఇస్తామంటున్న కక్కుర్తి బ్రదర్సు.

10. ఒక  ఇల్లాలు T.V.లో సీరియల్స్ చూస్తున్న.అదును కనిపెట్టి ఇంట్లోఉన్న నగలతోపాటు డబ్బంతా దోచుకెళ్ళిన దొంగలు.

హమ్మయ్య��

No comments :

Post a Comment