Tuesday 26 April 2016

ప్రకృతిలోని గొప్ప సులభమైన ఔషధం "జీలకర్ర". భగవంతుడు రెడీగా తయారుచేసి ప్రకృతి ద్వారా ఇచ్చిన వేల పదార్థాలలో ఇది ఒకటి. జీలకర్రా! ఓసి, ఇంతేనా! అని అనుకోకండి. విషయం పాతదే ఎందరికో తెలుసు. కాని అనుభవంలో ఎవరమూ ఆచరించము. అందుకే కొన్ని గుర్తు చేసే ప్రయత్నం. ఈ జీలకర్ర 1. వేడిని తగ్గిస్తుంది. 2. శరీరంలో జరిగే ఆక్సీకరణ క్రియలో ఏంటీ ఏక్సిడెంట్ గా పనిచేస్తుంది. 3. కొలస్ట్రాల్ నియంత్రిస్తుంది. 4. జీర్ణవ్యవస్థకి బలాన్ని ఇస్తుంది. 5. కడుపు మంట, గ్యాసు, ఉబ్బరం నివారిస్తుంది. 6. మలబద్ధకం పారద్రోలుతుంది. 7. లివర్ కి బలాన్ని ఇస్తుంది. లివర్ బాగుంటే 75 శాతం మన శరీరం బాగుంటుంది. 75 శాతం రోగాలు రావు. 8. నిద్రలేమి తొలగిస్తుంది. 9. మతిమరుపు తొలగిస్తుంది. వయస్సును బట్టి, శరీర అవసరాన్ని బట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలు ఒక టీ స్పూన్ చొప్పున నీళ్ళలో కాని, మజ్జిగలో కాని కలిపి తీసుకోవాలి. ఎలా అంటే? జీలకర్రని కొద్దిగా దోరగా వేయించి పొడిచేసి చిన్న డబ్బాలో దాచుకొని ఉపయోగించుకోవాలి. నెల తప్పిన అమ్మాయిలకు సపాజంగా గ్యాస్ సమస్య, నడుంనొప్పి, అజీర్తి ముఖ్యలక్షణాలు. ఇవన్నీ తొలగిపోతాయి. పుట్టబోయే బిడ్డకి తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి. .................................సేకరణ.

ప్రకృతిలోని గొప్ప సులభమైన ఔషధం "జీలకర్ర".
భగవంతుడు రెడీగా తయారుచేసి ప్రకృతి ద్వారా ఇచ్చిన వేల పదార్థాలలో ఇది ఒకటి.
జీలకర్రా! ఓసి, ఇంతేనా! అని అనుకోకండి.
విషయం పాతదే ఎందరికో తెలుసు. కాని అనుభవంలో ఎవరమూ ఆచరించము. అందుకే కొన్ని గుర్తు చేసే ప్రయత్నం.
ఈ జీలకర్ర 1. వేడిని తగ్గిస్తుంది. 2. శరీరంలో జరిగే ఆక్సీకరణ క్రియలో  ఏంటీ ఏక్సిడెంట్ గా పనిచేస్తుంది. 3. కొలస్ట్రాల్ నియంత్రిస్తుంది. 4. జీర్ణవ్యవస్థకి బలాన్ని ఇస్తుంది. 5. కడుపు మంట, గ్యాసు, ఉబ్బరం నివారిస్తుంది. 6. మలబద్ధకం పారద్రోలుతుంది. 7. లివర్ కి బలాన్ని  ఇస్తుంది. లివర్ బాగుంటే  75 శాతం మన శరీరం బాగుంటుంది. 75 శాతం రోగాలు రావు. 8. నిద్రలేమి తొలగిస్తుంది. 9. మతిమరుపు తొలగిస్తుంది. 
వయస్సును బట్టి, శరీర అవసరాన్ని బట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలు ఒక టీ స్పూన్ చొప్పున  నీళ్ళలో కాని, మజ్జిగలో కాని కలిపి తీసుకోవాలి.  ఎలా అంటే?
జీలకర్రని కొద్దిగా దోరగా వేయించి పొడిచేసి చిన్న డబ్బాలో దాచుకొని ఉపయోగించుకోవాలి.
నెల తప్పిన అమ్మాయిలకు సపాజంగా గ్యాస్ సమస్య, నడుంనొప్పి, అజీర్తి ముఖ్యలక్షణాలు.  ఇవన్నీ తొలగిపోతాయి.
పుట్టబోయే బిడ్డకి తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి.
.................................సేకరణ.

No comments :

Post a Comment