Thursday 14 April 2016

తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది.... ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" అడిగింది. నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా.. వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది. అలాగే ఏడు 6ని ఆరు 5ని ఐదు 4ని నాలుగు 3ని మూడు 2ని రెండు 1ని లెంపకాయలు వేశాయి. 1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది. .... .... జీవితంలో ఎవరో ఒకరు ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.) భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి. అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.

తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది.... ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" అడిగింది.

నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా..

వింటూనే,  ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.

అలాగే
ఏడు  6ని
ఆరు  5ని
ఐదు  4ని
నాలుగు  3ని
మూడు  2ని
రెండు  1ని   లెంపకాయలు వేశాయి.

1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.
....
....
జీవితంలో ఎవరో ఒకరు ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.

No comments :

Post a Comment