Friday 8 April 2016

ఒక doctorకి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు. జనాల్ని attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు. 'ట్రీట్ మెంట్ fees: 300, బాగవ్వగపోతే 1000 వాపస్ '. ఒక patient ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు. పేషంట్: నా నాలుక రుచి కోల్పోయింది . doctor : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి. పేషంట్: చీ ఇది పెట్రోల్ కదా doctor: కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ. patient కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళతాడు. ఈ సారి patient: నాకు ఏదీ గుర్తుండటంలేదు . doctor: Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి. patient : అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా? doctor: కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది. 300 ఇచ్చి కదులు. patientకిమరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తాడు. పేషంట్ : నా కళ్ళు కనపడటం లేదు. doctor : hmm , నా దగ్గర దీనికి medicine లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో. పేషంట్ : కానీ ఇది 100 రూపాయల నోట్ కదా. doctor: వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు. Doctor rocks, patient shocks...

ఒక doctorకి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్
మొదలుపెడతాడు. జనాల్ని attract చెయ్యడానికి
బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
'ట్రీట్ మెంట్ fees: 300, బాగవ్వగపోతే 1000
వాపస్ '.
ఒక patient ఈ బోర్డు చూసి తనకు
1000 రూపాయలు సంపాదించే అవకాశం
వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి
వెళతాడు.
పేషంట్: నా నాలుక రుచి కోల్పోయింది .
doctor : Nurse, box no 22 లో medicine
తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో
వెయ్యి.
పేషంట్: చీ ఇది పెట్రోల్ కదా
doctor: కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి
తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ.

patient కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ
నుండి వెళ్ళిపోతాడు.

కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు
తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళతాడు.
ఈ సారి
patient: నాకు ఏదీ
గుర్తుండటంలేదు .

doctor: Nurse, box no 22 లో medicine
తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో
వెయ్యి.

patient : అది నాలుకకి రుచి తెప్పించే
medicine కదా?

doctor: కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది.
300 ఇచ్చి కదులు.

patientకిమరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల
తరువాత మళ్ళీ వస్తాడు.

పేషంట్ : నా కళ్ళు కనపడటం లేదు.

doctor : hmm , నా దగ్గర దీనికి medicine
లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో.

పేషంట్ : కానీ ఇది 100 రూపాయల నోట్
కదా.

doctor: వావ్. కంగ్రాట్స్. నీ చూపు
తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు.

Doctor rocks,
patient shocks...

No comments :

Post a Comment