Monday 2 May 2016

అబ్బి గాడు.............సుబ్బి గాడు............. . అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!! సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!! అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు! సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్? అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు. సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద.. అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి. సుబ్బి గాడు: ఎంత? అబ్బి గాడు: ఒక 100 కొట్లు. సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కద. . అబ్బి గాడు:అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు. సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ? అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను! సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే?? ? అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు కదా..?? అబ్బి గాడు: అరెయ్! నాకు ఏమి వద్దు రా నీకు.దండం రా బాబు

అబ్బి గాడు.............సుబ్బి గాడు.............
.
అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!!
సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!!
అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు!
సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్?
అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..
అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.
సుబ్బి గాడు: ఎంత?
అబ్బి గాడు: ఒక 100 కొట్లు.
సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కద.
.
అబ్బి గాడు:అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు.
సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?
అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే??
?
అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు
సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు కదా..??
అబ్బి గాడు: అరెయ్! నాకు ఏమి వద్దు రా నీకు.దండం రా బాబు

No comments :

Post a Comment