Monday 2 May 2016

రజినీకాంత్ : నేను ఒక్క ఉల్లిగడ్డ తీసుకొస్తే వంద ఉల్లి గడ్డలు తెచ్చినట్టే... బాషా..... బాషా.... (Bhasha) చిరంజీవి : నువ్వు ఒక ముగ్గురి కి మూడు ఉల్లిగడ్డలు ఇచ్చి ...ఆ ముగ్గుర్ని ఒక్కొక్కరు ఇంకో ముగ్గురికి మూడు ఉల్లిగడ్డలు ఇవ్వమను...ఇలా చేస్తే మన రాష్ట్రంలో కొంతైనా ఉల్లిగడ్డ బాధ తీరుతుంది ... ( Stalin). బాలక్రిష్ణ : నీ ఊరొస్తా, నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా.... వచ్చి ఉల్లిగడ్డ తీసుకోకపోతే నా పేరు సమరసింహారెడ్డి కాదు.... (Samarasimhareddy) నాగార్జున : ఈస్ట్ సైడ్ మారేడ్ పల్లి... వెస్ట్ సైడ్ కూకట్ పల్లి... నార్త్ సైడ్ కొంపల్లి... సౌత్ సైడ్ ఉప్పర్ పల్ల ి ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో ఉల్లిగడ్డ అనే పెరుంది.. దానికో ఇమేజ్ ఉంది...మధ్యలో ఈ క్యాబేజ్ ఎవడు..... (King) ప్రభాస్ : వాడు పోతే వీడు.. వీడు పోతే నేను ... నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా.... ఉల్లిగడ్డ కోసం ఎగబడితే......... (Chatrapathi). మహేష్ బాబు : ఎవడు ఉల్లిగడ్డ ఇస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు..... (Pokiri). రామ్ చరణ్ : ఒక్క ఉల్లిగడ్డ కాదు షేర్ ఖాన్, ఒకేసారి వంద ఉల్లిగడ్డలు తీసుకొస్తా...... (Maghadheera). అల్లు అర్జున్ : ఊ్యల్లిగడ్డా........ (RaceGurram) Jr.Ntr : మన కూరల్లో .. మన ఆమ్లెట్ళో... ఎక్కడైనా ఉల్లిగడ్డ లేకుంటే ఉండం కదా సార్... రేట్ పెరిగితే ఎవడైనా పట్టించుకున్నాడా.... ఒక్కడైనా పట్టించుకున్నాడా..... ఎందుకు సార్ ఇంకా... ( Rakhi ) పవన్ కళ్యాణ్ : చూడు సిద్దప్పా... గప్ చుప్ తినేటపుడు లాస్ట్ కి మనకు ఉల్లిగడ్డ మిగిలితే ఆ కిక్కే వేరప్పా.... (Atharintiki Daaredi). సాయికుమార్ : కని పించే మూడు సింహాలు చట్టానికి.. న్యాయానికి ... ధర్మానికి ప్రతికలైతే.... ఆ కనిపించని నాలుగో సింహమేరా... ఉల్లిగడ్డ........ ( Police ). రవితేజ : నాదక్కటే కొరిక సార్ !! ఉల్లిగడ్డ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లల్లో నీళ్లుంటాయ్... నా మూతి మీద చిరునవ్వుండాలి.. నా చెయ్ నా మీసం పై ఉండాలి... (Vikramarkudu).

రజినీకాంత్ :
నేను ఒక్క ఉల్లిగడ్డ తీసుకొస్తే వంద ఉల్లి గడ్డలు తెచ్చినట్టే... బాషా..... బాషా....
(Bhasha)

చిరంజీవి :
నువ్వు ఒక ముగ్గురి కి మూడు ఉల్లిగడ్డలు ఇచ్చి ...ఆ ముగ్గుర్ని ఒక్కొక్కరు ఇంకో ముగ్గురికి మూడు ఉల్లిగడ్డలు ఇవ్వమను...ఇలా చేస్తే మన రాష్ట్రంలో కొంతైనా ఉల్లిగడ్డ బాధ తీరుతుంది ... ( Stalin).

బాలక్రిష్ణ :
నీ ఊరొస్తా,
నీ ఇంటికొస్తా,
నీ నట్టింటికొస్తా....
వచ్చి ఉల్లిగడ్డ తీసుకోకపోతే నా పేరు సమరసింహారెడ్డి కాదు.... (Samarasimhareddy)

నాగార్జున :
ఈస్ట్ సైడ్ మారేడ్ పల్లి...
వెస్ట్ సైడ్ కూకట్ పల్లి...
నార్త్ సైడ్ కొంపల్లి...
సౌత్ సైడ్ ఉప్పర్ పల్ల
ి ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో ఉల్లిగడ్డ అనే పెరుంది.. దానికో ఇమేజ్ ఉంది...మధ్యలో ఈ క్యాబేజ్ ఎవడు..... (King)

ప్రభాస్ :
వాడు పోతే వీడు..
వీడు పోతే నేను ...
నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా....
ఉల్లిగడ్డ కోసం ఎగబడితే.........
(Chatrapathi).

మహేష్ బాబు :
ఎవడు ఉల్లిగడ్డ ఇస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు.....
(Pokiri).

రామ్ చరణ్ :
ఒక్క ఉల్లిగడ్డ కాదు షేర్ ఖాన్,
ఒకేసారి వంద ఉల్లిగడ్డలు తీసుకొస్తా...... (Maghadheera).

అల్లు అర్జున్ : ఊ్యల్లిగడ్డా........ (RaceGurram)

Jr.Ntr :
మన కూరల్లో ..
మన ఆమ్లెట్ళో...
ఎక్కడైనా ఉల్లిగడ్డ లేకుంటే ఉండం కదా సార్...
రేట్ పెరిగితే ఎవడైనా పట్టించుకున్నాడా....
ఒక్కడైనా పట్టించుకున్నాడా.....
ఎందుకు సార్ ఇంకా...
( Rakhi )

పవన్ కళ్యాణ్ :
చూడు సిద్దప్పా...
గప్ చుప్ తినేటపుడు లాస్ట్ కి మనకు ఉల్లిగడ్డ మిగిలితే ఆ కిక్కే వేరప్పా.... (Atharintiki Daaredi).

సాయికుమార్ :
కని పించే మూడు సింహాలు
చట్టానికి..
న్యాయానికి ...
ధర్మానికి ప్రతికలైతే....
ఆ కనిపించని నాలుగో సింహమేరా... ఉల్లిగడ్డ........ ( Police ).

రవితేజ :
నాదక్కటే కొరిక సార్ !! ఉల్లిగడ్డ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లల్లో నీళ్లుంటాయ్...
నా మూతి మీద చిరునవ్వుండాలి..
నా చెయ్ నా మీసం పై ఉండాలి... (Vikramarkudu).

No comments :

Post a Comment