Monday 2 May 2016

ప్రభుత్వ ఉద్యోగి ,సోమరిపోతు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ ఊద్యోగి : ఒరే ఇలా సోమరిపోతులా ఏ పని చేయకుందా ఊరికే తిరిగితే నీ కుటుంబం ఏమవ్వాలి రా. సోమరిపోతు : ఒరే నా కుటుంబానికి ఏమి కాదు రా ఎందుకంటే నాకు తినడానికి రూపాయికి కిలో బియ్యం ఉన్నాయి,నెలకు వెయ్యి రూపాయల పించను,ఉపాది హామి పైసలు ఉన్నాయి, ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు ఉంది, మా చిన్న కొడుకుకు మోడల్‌ స్కూలు, పెద్ద కొడుకుకు ఫీజు రీ ఎంబర్స్మెంట్‌ , కూతురుకు బంగారు తల్లి,కళ్యాణ లక్షిమి, రోగమొస్తె ఆరోగ్యశ్రీ , ఇక నాదేముంది ఏ నాయకునికి జై కొట్టినా తిండి మందు ఫ్రీ ఇప్పుడు చెప్పు నేనెందుకు పనిచేయలి. ఉద్యోగి: ఒక్క నిమిషం ఆగు నేను ఉద్యోగం మానేసి నీతో వస్తాను రా

ప్రభుత్వ  ఉద్యోగి ,సోమరిపోతు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ

ఊద్యోగి : ఒరే ఇలా సోమరిపోతులా ఏ పని చేయకుందా ఊరికే తిరిగితే నీ కుటుంబం ఏమవ్వాలి రా.

సోమరిపోతు : ఒరే నా కుటుంబానికి ఏమి కాదు రా ఎందుకంటే నాకు తినడానికి రూపాయికి కిలో బియ్యం ఉన్నాయి,నెలకు వెయ్యి రూపాయల పించను,ఉపాది హామి పైసలు  ఉన్నాయి, ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు ఉంది,  మా చిన్న కొడుకుకు మోడల్‌ స్కూలు, పెద్ద కొడుకుకు ఫీజు రీ ఎంబర్స్మెంట్‌ , కూతురుకు  బంగారు తల్లి,కళ్యాణ లక్షిమి, రోగమొస్తె ఆరోగ్యశ్రీ , ఇక నాదేముంది ఏ నాయకునికి జై కొట్టినా తిండి మందు ఫ్రీ ఇప్పుడు చెప్పు నేనెందుకు పనిచేయలి.

ఉద్యోగి:  ఒక్క నిమిషం ఆగు నేను ఉద్యోగం మానేసి నీతో వస్తాను రా

No comments :

Post a Comment