Monday 2 May 2016

అద్భుతమైన నీతి కథ. హిం.ధ. చ. fb.com/hindhudarmachkram ఒక అడవి లో ఒక లేడి 🐺భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది 🌊☄☄ ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది🐺 .....అప్పుడే దట్టమైన మబ్బులు☁☁ కమ్మాయి . ఉరుములు , పిడుగులు ⚡💥. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది🔥🔥🔥 . దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం 🦁వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు👺 బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...! 🔴భగవాన్ ! ఆ లేడి 🐺ఇప్పుడు ఏమి చెయ్యాలి ?. 🔴ఏమి జరగబోతోంది ? 🔴లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? 🔴బిడ్డ బతుకుతుందా? 🔴 సింహం🦁 లేడిని తినేస్తుందా ? 🔴వేటగాడు👺 లేడిని చంపెస్తాడా ? 🔴నిప్పు 🔥లేడి 🐺వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా? ఒక వైపు నిప్పు 🔥, రెండో వైపు నది🌊 , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు👺🦁 , సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి👺 కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి🦁 తగిలింది. వర్షం⛈🌧 పడి సమీపిస్తున్న మంటలు 🔥🔥 ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది. .😊😊😊😊😊

అద్భుతమైన నీతి కథ. హిం.ధ. చ.
fb.com/hindhudarmachkram
ఒక అడవి లో ఒక లేడి 🐺భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది 🌊☄☄ ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది🐺 .....అప్పుడే దట్టమైన మబ్బులు☁☁ కమ్మాయి . ఉరుములు , పిడుగులు ⚡💥. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది🔥🔥🔥 . దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం 🦁వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు👺 బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
🔴భగవాన్ ! ఆ లేడి 🐺ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
🔴ఏమి జరగబోతోంది ?
🔴లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? 🔴బిడ్డ బతుకుతుందా?
🔴 సింహం🦁 లేడిని తినేస్తుందా ?
🔴వేటగాడు👺 లేడిని చంపెస్తాడా ?
🔴నిప్పు 🔥లేడి 🐺వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు 🔥,
రెండో వైపు నది🌊 , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు👺🦁 , సింహం.  కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి👺 కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి🦁 తగిలింది. వర్షం⛈🌧 పడి సమీపిస్తున్న మంటలు 🔥🔥 ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.
.😊😊😊😊😊

No comments :

Post a Comment