Tuesday 16 August 2016

*సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.* *ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు...* *అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి...* *భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై...* *"ఓ స్త్రీ... నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే... అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.* *అందుకు...ఆమె సంతోషించి, "స్వామి... నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు" అనడిగింది.* *దేవుడు, "తధాస్తూ... మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది" అని చెప్పి వరమిచ్చాడు.* *సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. " 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ " అంది.* *దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు "నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో... బాగా డబ్బు వచ్చాక.... నిన్ను పట్టించుకోడేమో" అన్నాడు.* *"అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి" అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.* *అందుకామె నెమ్మదిగా చెప్పింది... "స్వామీ.... ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి..." అంది.* *దేవుడు.......* *కెవ్వుమన్నాడు........*.! !!!!*****!!!!! *కధలో నీతి:- ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా!*

*సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.*
*ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు...*

*అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి...*

*భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై...*

*"ఓ స్త్రీ... నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3  వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే... అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.*

*అందుకు...ఆమె సంతోషించి,  "స్వామి... నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు" అనడిగింది.*

*దేవుడు, "తధాస్తూ... మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది" అని చెప్పి వరమిచ్చాడు.*

*సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. " 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ " అంది.*

*దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు "నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో... బాగా డబ్బు వచ్చాక.... నిన్ను పట్టించుకోడేమో" అన్నాడు.*

*"అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి" అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.*

*అందుకామె నెమ్మదిగా చెప్పింది... "స్వామీ.... ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి..." అంది.*

*దేవుడు.......* *కెవ్వుమన్నాడు........*.!
!!!!*****!!!!!  *కధలో నీతి:- ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా!*

No comments :

Post a Comment