Thursday 18 August 2016

*శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు* -----------/------------ *కుదిరితే పరిగెత్తు*.. , *లేకపోతే నడువు*... *అదీ చేతకాకపోతే*... *పాకుతూ పో*.... , *అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*... *ఉద్యోగం రాలేదని*, *వ్యాపారం దెబ్బతినిందని*, *స్నేహితుడొకడు మోసం చేశాడని*, *ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*... *అలాగే ఉండిపోతే ఎలా*? *దేహానికి తప్ప*, *దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*... *తలుచుకుంటే*... *నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*... *నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*, *అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*? *సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*..., *పారే నది*.., *వీచే గాలి*..., *ఊగే చెట్టు*..., *ఉదయించే సూర్యుడు*.... *అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,, *ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు*.. *లే*... *బయలుదేరు*... *నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో*... , *పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు*... *నువ్వు పడుకునే పరుపు*... *నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్*... , *నీ అద్దం*.... *నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో*... , *నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్*.. *మళ్ళీ చెప్తున్నా*.....! *కన్నీళ్ళు కారిస్తే కాదు*.... *చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో* ..! *చదివితే ఇవి పదాలు మాత్రమే*, *ఆచరిస్తే*... *అస్త్రాలు*. Good morning

*శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు*
-----------/------------

*కుదిరితే పరిగెత్తు*.. ,
*లేకపోతే నడువు*...
*అదీ చేతకాకపోతే*...
*పాకుతూ పో*.... ,
*అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు*...

*ఉద్యోగం రాలేదని*,
*వ్యాపారం దెబ్బతినిందని*,
*స్నేహితుడొకడు మోసం చేశాడని*,
*ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని*...
*అలాగే ఉండిపోతే ఎలా*?

*దేహానికి తప్ప*,
*దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే*...   
*తలుచుకుంటే*...
*నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా*...
*నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది*,
*అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా*?

*సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు*...,
*పారే నది*..,
*వీచే గాలి*...,
*ఊగే చెట్టు*...,
*ఉదయించే సూర్యుడు*....
*అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా*....,,
*ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు*..

*లే*...
*బయలుదేరు*...
*నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో*... ,
*పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు*...

*నువ్వు పడుకునే పరుపు*...
*నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్*... ,

*నీ అద్దం*....
*నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో*... ,

*నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్*..

*మళ్ళీ చెప్తున్నా*.....!
*కన్నీళ్ళు కారిస్తే కాదు*....
*చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో* ..!

*చదివితే ఇవి పదాలు మాత్రమే*,
*ఆచరిస్తే*...
*అస్త్రాలు*.

Good morning

No comments :

Post a Comment