Thursday 18 August 2016

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ......................!! అమ్మాయి:హాయ్ బంగారం, హ్యాపీ బర్త్డే అబ్బాయి:థంక్ యు అమ్మాయి: నెను మీ ఇంటికీ ఇవాళ రాత్రీ 7:30 కాళ్ళ ఉంటాను అబ్బాయి:ఒకె బంగారం ప్రామిస్?? అమ్మాయి:సరె ప్రామిస్ ఐ లవ్ యు సో మచ్ రా అబ్బాయి: ఐ లవ్ యు టూ !!! సరే నేను వెళ్ళి మనం తినడానికి అన్ని రెడీ చేస్తాను అమ్మాయి:సరె రా నేను 7:30pm కీ వచేస్తాను కానీ అమ్మాయి 8:30pm కి వస్తుంది అబ్బాయి:బంగరమ్ ఏంటి ఇంత లేట్ అయింది అమ్మాయి:తనని కౌగలించుకొని సారీ రా ట్రాఫిక్ వాళ్ళ కొంచం లేట్ అయింది అబ్బాయి:సర్లె ఎలాగైతే వచ్చావ్ కదా రా నాకు తెలుసు నువ్ చాల ఆకలితో ఉన్నావ్ అని ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్నారు *అబ్బాయి ఫోన్ రింగ్ అవుతుంది* *అమ్మాయి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్* అబ్బాయి:హెల్లొ అమ్మాయి అమ్మ:(ఏడుస్తూ) బాబు నేను నీకు ఒక మాట చెప్పాలి నేను ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్ననా కూతురు మనల్ని వదలి వెళ్లిపోయింది బాబు అబ్బాయి:హా!!! మీరు దేని గురించి మాట్లాడుతునారు? ??? అమ్మాయి అమ్మ:(ఏడుస్తూ) తను ఒక కార్ ఆక్సిడెంట్ లో గంట క్రితం చనిపోయింది అబ్బాయి:షాక్ తో!!!! ఆ అమ్మాయి వైపు చూసాడు తను చీకటిలో నుంచి కోవొతి తో కనిపించి ఇలా చెపింది బంగారం నేను నీకు మాట ఇచ్చి ఎప్పుడైన రాకుండా ఉన్నానా!!!!!!!!!! *నిజమైన ప్రేమ ఎప్పటికి ఓడిపోదు*

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ......................!!
అమ్మాయి:హాయ్ బంగారం, హ్యాపీ బర్త్డే
అబ్బాయి:థంక్ యు
అమ్మాయి:
నెను మీ ఇంటికీ ఇవాళ రాత్రీ 7:30 కాళ్ళ ఉంటాను
అబ్బాయి:ఒకె బంగారం ప్రామిస్??
అమ్మాయి:సరె ప్రామిస్ ఐ లవ్ యు సో మచ్ రా
అబ్బాయి: ఐ లవ్ యు టూ !!! సరే నేను వెళ్ళి మనం తినడానికి అన్ని రెడీ చేస్తాను
అమ్మాయి:సరె రా నేను 7:30pm కీ వచేస్తాను కానీ
అమ్మాయి 8:30pm కి వస్తుంది
అబ్బాయి:బంగరమ్ ఏంటి ఇంత లేట్ అయింది
అమ్మాయి:తనని కౌగలించుకొని సారీ రా ట్రాఫిక్ వాళ్ళ కొంచం లేట్ అయింది
అబ్బాయి:సర్లె ఎలాగైతే వచ్చావ్ కదా
రా నాకు తెలుసు నువ్ చాల ఆకలితో ఉన్నావ్ అని
ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్నారు
*అబ్బాయి ఫోన్ రింగ్ అవుతుంది*
*అమ్మాయి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్*
అబ్బాయి:హెల్లొ
అమ్మాయి అమ్మ:(ఏడుస్తూ) బాబు నేను నీకు ఒక మాట చెప్పాలి
నేను ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్ననా కూతురు మనల్ని వదలి వెళ్లిపోయింది బాబు
అబ్బాయి:హా!!! మీరు దేని గురించి మాట్లాడుతునారు?
???
అమ్మాయి అమ్మ:(ఏడుస్తూ) తను ఒక కార్ ఆక్సిడెంట్ లో గంట క్రితం చనిపోయింది
అబ్బాయి:షాక్ తో!!!! ఆ అమ్మాయి వైపు చూసాడు
తను చీకటిలో నుంచి కోవొతి
తో కనిపించి ఇలా చెపింది
బంగారం నేను నీకు మాట ఇచ్చి ఎప్పుడైన రాకుండా ఉన్నానా!!!!!!!!!!
*నిజమైన ప్రేమ ఎప్పటికి ఓడిపోదు*

No comments :

Post a Comment