Friday 26 August 2016

ఆలోచిద్దాం... ఆచరిద్దాం.. పాటిద్దాం.. "" ఇండియాలో పేదలున్నారు కానీ, పేద దేశం కాదు..! "" "" ఇండియాలో అభివృద్ధి ఉంది.. అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు... "" కారణాలు ఇవే... »» మనదేశంలో కిలో బియ్యం 50/-.. అదే సిమ్ కార్డు అయితే ఫ్రీ.. »» మనం అంబులెన్స్ కు ఫోన్ చేస్తే దానికంటే ముందు పిజ్జా మన ఇంటికి ముందు వస్తుంది... »» కారు లోనుకి వడ్డి 5% అయితే , చదువుకోవడానికి మాత్రం బ్యాంకులు వసూలు చేసేది 12% వడ్డీ... »» మనం కాళ్ళకు వేసుకొనే చెప్పులు ఏ/సి రూముల్లో కొంటున్నాం.. ఆహార పదర్థాలు రోడ్డు మీద కొంటున్నాం... »» పర్యావరణం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం... కానీ అన్నం పండించే రైతన్నకు 7 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాం... ఇది మన దేశ వ్యవస్థ.... పోరాడాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ పోస్ట్ ను షేర్ చేయండి.... Petrol Rs.4 perigindhi. PETROL PRICES AROUND D WORLD Pakistan. Rs 26.00 Bangladesh Rs 22.00 Cuba Rs 19.00 Italy. Rs 14.00 Nepal. Rs. 34.00 Burma. Rs. 30.00 Afghanistan. Rs 36.00 Sri Lanka. Rs. 34.00 INDIA. Rs. 69.00 Idhi ela Basic cost per 1litre. 16.50 + Centre Tax. 11.80% + Excise Duty. 9.75% + Vat Cess. 4% + State Tax. 8% Mottham kalipi Rs 50.05 per 1 litre. + now another Rs 19. Extra. E 19/- ki explaination ledu. What a great job by the GOVT. Of INDIA !!!!!!!! PASS THIS MESSAGE TO ALL INDIANS. Mukesh Ambani's Dream House 7 years construction finished, 4 lakhs squre ft, 27 floors, 9 lifts, 3 heli pads, 1 theatre, 1 gym, 1 park, 168 car parking, 600 rooms, 600 servants, world's LARGEST RICHEST SINGLE FAMILY HOUSE.. Total cost Rs.4700/- crores only. Last month Mukesh moved with his wife & 3 childrens in to home 1st month electricty bill is 71 lacs. Incredible INDIA.! Balisina vallaki red corpet. desam elantidi ante, ambulance kanna pizza fast ga vasthundhi Car Loan 7% mari Education Loan 12%.. Rice emo Rs. 40/kg mari sim card emo free Kanaka Durga pooja chestham, aadapilla pudithe champestham... Olympic Shooter ki Swarna Padhakam (gold medal) Veellaki government 3 crores isthundhi Mari inko Shooter BORDER lo shathruvutho poraadi chani pothe Vaariki 1lakh. Please Forward to all INDIANS:-) Jai HIND.. Vande Maataram.

ఆలోచిద్దాం... ఆచరిద్దాం.. పాటిద్దాం..

"" ఇండియాలో పేదలున్నారు కానీ, పేద దేశం కాదు..! ""
"" ఇండియాలో అభివృద్ధి ఉంది.. అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు... "" కారణాలు ఇవే...

»» మనదేశంలో కిలో బియ్యం 50/-.. అదే సిమ్ కార్డు అయితే ఫ్రీ..

»» మనం అంబులెన్స్ కు ఫోన్ చేస్తే దానికంటే ముందు పిజ్జా మన ఇంటికి ముందు వస్తుంది...

»» కారు లోనుకి వడ్డి 5% అయితే , చదువుకోవడానికి మాత్రం బ్యాంకులు వసూలు చేసేది 12% వడ్డీ...

»» మనం కాళ్ళకు వేసుకొనే చెప్పులు ఏ/సి రూముల్లో కొంటున్నాం.. ఆహార పదర్థాలు రోడ్డు మీద కొంటున్నాం...

»» పర్యావరణం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం... కానీ అన్నం పండించే రైతన్నకు 7 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాం...
ఇది మన దేశ వ్యవస్థ....

పోరాడాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ పోస్ట్ ను షేర్ చేయండి....
Petrol Rs.4 perigindhi.

PETROL PRICES AROUND D WORLD
Pakistan. Rs 26.00
Bangladesh Rs 22.00
Cuba Rs 19.00
Italy. Rs 14.00
Nepal. Rs. 34.00
Burma. Rs. 30.00
Afghanistan. Rs 36.00
Sri Lanka. Rs. 34.00
INDIA. Rs. 69.00
Idhi ela
Basic cost per 1litre. 16.50
+ Centre Tax. 11.80%
+ Excise Duty. 9.75%
+ Vat Cess. 4%
+ State Tax. 8%
Mottham kalipi Rs 50.05 per 1 litre. +
now another Rs 19. Extra. E 19/- ki
explaination ledu. What a great job
by the GOVT. Of INDIA !!!!!!!!
PASS THIS MESSAGE TO ALL INDIANS.
Mukesh Ambani's
Dream House 7 years construction
finished,
4 lakhs squre ft,
27 floors,
9 lifts,
3 heli pads,
1 theatre,
1 gym,
1 park,
168 car parking,
600 rooms,
600 servants,
world's LARGEST RICHEST
SINGLE FAMILY HOUSE..
Total cost
Rs.4700/- crores only.
Last month Mukesh
moved with his wife &
3 childrens in to home
1st month electricty
bill is 71 lacs.
Incredible INDIA.!
Balisina vallaki red corpet.
desam elantidi ante, ambulance
kanna pizza fast ga vasthundhi
Car Loan
7% mari
Education Loan
12%..
Rice emo
Rs. 40/kg mari sim
card emo free
Kanaka Durga pooja chestham,
aadapilla pudithe champestham...
Olympic
Shooter ki
Swarna Padhakam
(gold medal)
Veellaki government 3 crores
isthundhi
Mari inko
Shooter
BORDER lo shathruvutho poraadi
chani pothe
Vaariki
1lakh.
Please
Forward to all INDIANS:-)
Jai HIND..
Vande Maataram.

No comments :

Post a Comment