Thursday 18 August 2016

🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍉🍎💋 🙏హాయ్........... ఇవి మీకు తెలుసా ?🍒 🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. 🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. 🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. 🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. 🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. 🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. 🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. 🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. 🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. 🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. 🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. 🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. 🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. 🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. 🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. 🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది. 🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం. 🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. 🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది. 🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. 🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి. 🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. 🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. 🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు. 🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి. 🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. 🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది. 🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి. ☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి. 🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. 🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు. 🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది. 🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. 🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. 🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ Share Pls...........

🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍏🍎🍉🍎💋
🙏హాయ్...........
ఇవి మీకు తెలుసా ?🍒

🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ
Share Pls...........

No comments :

Post a Comment